Kumkumala_-_Brahmastra-Part-One-Shiva(2022)
[00:01.15] (సంగీతం)
[00:09.38] పెదాల్లో
[00:12.84] ఒక చిన్ని ప్రశ్నే ఉంది
[00:15.76] (సంగీతం)
[00:18.95] నీకై క్షణాల్లో
[00:22.93] పడిపోని మనసే ఏది?
[00:26.12] (సంగీతం)
[00:29.84] ఆ బ్రహ్మే
[00:31.43] నిను చెయ్యడానికే
[00:33.82] తన ఆస్తి మొత్తాన్నే
[00:36.22] ఖర్చే పెట్టుంటాడే
[00:39.67] అందాల
[00:41.53] నీ కంటి కాటుకతో
[00:43.92] రాసే ఉంటాడే
[00:46.04] నా నుదిటి రాతలనే
[00:49.23] కుంకుమలా నువ్వే
[00:50.82] చేరగా ప్రియా
[00:54.01] కోటి వర్ణాలయ్యా
[00:56.14] నేను ఇలాగ
[00:58.26] వేకువలా నువ్వే
[00:59.85] చూడగా ప్రియా
[01:02.51] వెండి వర్షానయ్యా
[01:04.90] వేడుకలాగా
[01:09.42] కుంకుమలా నువ్వే
[01:11.28] చేరగా ప్రియా
[01:14.20] కోటి వర్ణాలయ్యా
[01:16.59] నేను ఇలాగ
[01:18.71] వేకువలా నువ్వే
[01:20.31] చూడగా ప్రియా
[01:23.23] వెండి వర్షానయ్యా
[01:25.62] వేడుకలాగా
[01:32.26] (పురుష గాత్రం)
[02:12.37] ఓ మౌనంగా మనసే మీటే
[02:15.29] మధురాల వీణవు నువ్వే
[02:17.69] ప్రతి ఋతువుల పూలే పూసే
[02:20.34] అరుదైన కొమ్మవు నువ్వే
[02:24.32] (పురుష గాత్రం)
[02:28.04] బ్రతుకంతా చీకటి చిందే
[02:30.43] అమావాసై నేనే ఉంటే
[02:32.82] కలిశావే కలిగించావే
[02:35.48] దీపావళి కలనే
[02:37.07] జాబిల్లే
[02:38.93] నీ వెనకే నడిచేనే
[02:41.32] నీ వెన్నెలనడిగేనే
[02:43.72] నీ వన్నెలనడిగేనే
[02:47.43] అందాల
[02:49.02] నీ కంటి కాటుకతో
[02:51.68] పైవాడే రాసే
[02:53.55] నా నుదిటి రాతలనే
[02:57.53] కుంకుమలా నువ్వే
[03:01.51] చేరగా ప్రియా
[03:04.17] కోటి వర్ణాలయ్యా
[03:06.56] నేను ఇలాగ
[03:08.42] వేకువలా నువ్వే
[03:10.27] చూడగా ప్రియా
[03:13.20] వెండి వర్షానయ్యా
[03:15.59] వేడుకలాగా
[03:20.10] కుంకుమలా నువ్వే
[03:21.70] చేరగా ప్రియా
[03:24.35] కోటి వర్ణాలయ్యా
[03:26.48] నేను ఇలాగ
[03:28.87] వేకువలా నువ్వే
[03:30.73] చూడగా ప్రియా
[03:33.39] వెండి వర్షానయ్యా
[03:35.77] వేడుకలాగా
[03:39.76] (పురుష గాత్రం)
[04:01.54] కుంకుమలా నువ్వే
[04:04.73] (సంగీతం)
[04:08.45] చేరగా ప్రియా
[04:13.49] కోటి వర్ణాలయ్యా
[04:17.74] నేను ఇలాగ
