Mushayira_-_Laggam(2024)
[00:00.36] ముషాయిరా ముష
[00:02.22] ముషాయిరా ముష
[00:04.61] (సంగీతం)
[00:31.45] గున్నా గున్నా గున్న మామిళ్ళకాడ
[00:33.58] గుమ్మా నీతో పని ఉన్నాదే తోడా
[00:35.97] దూరాలు మనకు ఇంకేడ
[00:40.75] దూకేయ్ పిల్లో పిట్ట గోడ
[00:41.55] ముషాయిరా ముష ముషాయిరా
[00:42.87] ధన్నా ధన్నా డప్పు నాగుండెకాడ
[00:45.00] నిన్నా మొన్నా లేదు ఈ సౌండ్ జాడ
[00:47.13] నా సర్దారు నువ్వు రో సక్కనోడా
[00:49.52] సర్దేసుకొస్తా పెట్టె బేడా
[00:51.64] ముషాయిరా ముష ముషాయిరా
[00:54.03] దుప్పట్లో దూరి దూకేస్త మీద
[00:56.16] చప్పెట్ల మోత మోగాలి ఆడ
[00:58.55] కులుక్కు చూస్తే తళుక్కు మేళ
[01:00.69] సలెక్కువైతే సాగించు క్రీడా
[01:03.08] నువ్వు మింగిలయినా సింగల్ స్టేటస్ గంగల కలిసిందే
[01:07.59] ఏ బండెక్కి బండెక్కి వస్తానే
[01:09.72] నిన్ను పండక్కి తోలుకు పోతానే
[01:12.11] ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా
[01:16.62] ఏ దినక్కు దినక్కు దింతానే
[01:18.75] నీ దిల్లోనే దిండేసి పంటానే
[01:21.41] ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా
[01:25.93] గున్నా గున్నా గున్న మామిళ్ళకాడ
[01:28.05] గుమ్మా నీతో పని ఉన్నాదే తోడా
[01:30.44] నా సర్దారు నువ్వురో సక్కనోడా
[01:32.56] సర్దేసుకొస్తా పెట్టె బేడా
[01:34.95] (సంగీతం)
[01:54.08] సిలకమే నుదుటన పెట్టి శ్రీదేవి లెక్కన నువ్వు రావే
[01:58.06] దూరమే దూరలేడు మనమధ్యన ఇంకో ఆర్జీవే
[02:02.58] కమ్మగా జరగాలే రై రయ్యని తియ్యని కయ్యాలే
[02:06.83] పిల్లనో పిల్లగాన్నోయాడాదికి బైటికి దియ్యలే
[02:11.08] నా గుండెల్లో కడదా కోవెల
[02:13.20] నిను సాగుకుంటనే పువ్వు లా
[02:15.33] ఇక షురూ కరో ముక్కాబుల
[02:17.72] మన జట్టే టాపు ఈ గ్లోబులా
[02:20.11] మూడొస్తే మనకు రొమాన్స్ రక్షా
[02:22.50] వేస్తానే నీకు వెయ్యేళ్ళు శిక్ష
[02:24.62] ముస్తాబయ్యే నీ ముందుకొచ్చా
[02:27.01] అట్టా ఇట్టా ఇక ఉండొద్దు రచ్చ
[02:29.14] నీ షటల్స్ నడుమును చుశాక గుండెల్లో పటాసు పేలిందే
[02:33.92] ఏ బండెక్కి బండెక్కి వస్తానే
[02:35.78] నిన్ను పండక్కి తోలుకు పోతానే
[02:38.17] ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా
[02:42.69] ఏ దినక్కు దినక్కు దింతానే
[02:44.82] నీ దిల్లోనే దిండేసి పంటానే
[02:47.20] ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా
[02:51.72] (సంగీతం)
[03:19.34] జంటగా సెల్ఫీ దిగితే జనాల్లో జలసీ పుట్టాలే
[03:23.86] దాని ఇన్స్టా లో పెడితే లక్షల్లో లైకులు కొట్టాలే
[03:28.37] నిన్ను నన్ను జూసి ఓ సినిమా కథేనే పుట్టాలే
[03:32.89] పాన్ ఇండియాలోనే అది సూపర్ డూపర్ హిట్టేలే
[03:37.40] ఇక వైల్డ్ మూడ్ మన వీడియో
[03:39.26] నువ్వు మ్యూట్లా పెట్టు నీ ఆడియో
[03:41.39] నువ్వే నా లవ్లీ రోమియో
[03:43.78] నేనంటే నీకెంత ప్రేమయో
[03:45.91] ఏ చమక్కు చంపల చక్కర కేళి
[03:48.30] చలో ఇక నీకు కట్టేస్తా తాళి
[03:50.69] ఉంచాను అందుకే నా గుండె కాలీ
[03:52.81] వచ్చేస్తా పదరో నీపైన వాలి
[03:55.20] నీ సొత్తున గుత్తకు పట్ఠానే కత్తిరిస్తా కన్నెతనం
[03:59.72] ఏ బండెక్కి బండెక్కి వస్తానే
[04:01.84] నిన్ను పండక్కి తోలుకు పోతానే
[04:04.23] ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా
[04:08.75] ఏ దినక్కు దినక్కు దింతానే
[04:10.87] నీ దిల్లోనే దిండేసి పంటానే
[04:13.26] ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా ముష ముషాయిరా
[04:18.05] గున్నా గున్నా గున్న మామిళ్ళకాడ
[04:20.17] గుమ్మా నీతో పని ఉన్నాదే తోడా
[04:22.30] నా సర్దారు నువ్వు రో సక్కనోడా
[04:24.69] సర్దేసుకొస్తా పెట్టె బేడా
[04:27.08] ముషాయిరా ముష
