Undalene-Ammi_-_Laggam(2024)
[00:01.66] (సంగీతం)
[00:21.32] ఉండలేనే అమ్మీ ఉండలేనే
[00:25.57] నిన్ను వీడి నిమిషం నేనే
[00:30.09] పండగేనే రోజూ పండగేనే
[00:34.87] నిండి ఉంటే నువ్వు గుండెలోనే
[00:40.45] చేతుల్లో రేఖల్లా చేరావే నా కల్లా
[00:44.70] చెక్కానే అందంగా నన్నే నిలువెల్లా
[00:49.21] ఎరుపెక్కే చెక్కిల్లా ఎడతెగని ఎక్కిల్లా
[00:53.99] కనుగొన్నా నువొచ్చే కబురే ఇయ్యాల
[00:58.51] నువ్వే నువ్వే నువ్వే
[01:00.37] నడసీ నువ్వే
[01:03.03] నువ్వే నువ్వే నువ్వే
[01:05.15] ప్రేమ రసీదువే
[01:07.81] నువ్వే నువ్వే నువ్వే
[01:09.67] నా ఇనామువే
[01:12.59] నువ్వే నువ్వే నువ్వే
[01:14.71] ప్రేమ సునామివే
[01:17.90] ఉండలేనే అమ్మీ ఉండలేనే
[01:22.15] నిన్ను వీడి నిమిషం నేనే
[01:26.66] పండగేనే రోజూ పండగేనే
[01:31.45] నిండి ఉంటే నువ్వు గుండెలోనే
[01:36.23] (సంగీతం)
[01:46.85] నీ తలపుల నుండే
[01:47.65] నాకు ఊపిరి అందేనే
[01:50.57] నువ్ పుట్టక ముందే
[01:51.90] నేను నీకె చెందానే
[01:55.35] ఊరేలే దూరం మనకు
[01:56.95] హృదయం ఒక తానే
[01:59.87] మా రాణే నువు మా ఇంటికి అందరికెరుకేనే
[02:04.12] పక్షైతే బాగున్నే అనిపిస్తుందే నాకు
[02:09.17] తక్షణమే నీ ముందే
[02:11.29] వాలే వీలుండేదే
[02:13.95] కుట్రే పన్నిందేమో
[02:15.81] ఆ ప్రకృతి నామీదే
[02:18.73] రమ్మని ఈ సంబరమే
[02:20.59] నెమ్మదిగా నేర్పిందే
[02:23.51] నా ఉనికే నువ్వంటా
[02:25.90] నీ వెనకే నేనుంటా
[02:28.29] ఎద ఎప్పుడూ పలికే
[02:29.88] శబ్ధం నీ పేరేనంటా
[02:32.80] నిను చూసే ఆ క్షణమే
[02:35.20] ఈ ఆ దైవ దర్శనమే
[02:37.59] అందంగా ఆశకునం
[02:39.45] ఇప్పుడే తరలొచ్చినటా
[02:42.10] నువ్వే నువ్వే నువ్వే
[02:43.96] నడసీ నువ్వే
[02:46.62] నువ్వే నువ్వే నువ్వే
[02:48.74] ప్రేమ రసీదువే
[02:51.40] నువ్వే నువ్వే నువ్వే
[02:53.26] నా ఇనామువే
[02:56.18] నువ్వే నువ్వే నువ్వే
[02:57.77] ప్రేమ సునామివే
[03:00.96] ఉండలేనే అమ్మీ ఉండలేనే
[03:05.48] నిన్ను వీడి నిమిషం నేనే
[03:10.26] పండగేనే రోజూ పండగేనే
[03:14.77] నిండి ఉంటే నువ్వు గుండెలోనే
