Lrc Player

Ade-Nenu-Asalu-Lenu_-_Bachchala-Malli(2024)

Unknown artist
[03:45.01]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:01.39] (సంగీతం)

[00:37.25] నిలబడే… నిద్ర పడుతుందని…

[00:40.18] మత్తు ఒకటుందానీ… తెలిసే…

[00:44.69] (సంగీతం)

[00:45.49] తెలియదే… అన్నీ వ్యసనాలనీ…

[00:48.14] మించే వ్యసనం పేరే… ప్రేమని…

[00:52.66] తాన నీడ నన్నే… తాకుతుంటే…

[00:56.91] మనసు మరిగిన మురికి వదిలేన…

[01:01.16] అదే నేను… అసలు లేను…

[01:04.88] తిరిగి జరిగిన జననమా…

[01:08.60] ఎలా నిన్ను… విడిచిపోను…

[01:13.11] వెలుగు వెనకన నడవనా…

[01:16.83] గడ్డి పువ్వంటి నా కోసం…

[01:20.55] గుడి తలుపు తీసావే…

[01:24.54] ఓక మలుపు తీసీ…

[01:26.92] విధిని రాసి…

[01:29.05] దారేదో చూపించావే…

[01:30.91] చెరపమాకే…

[01:33.03] ఇదేనేమో… మొదటి ప్రేమ…

[01:36.76] కలిగె అలజడి సహజమా…

[01:41.01] తుదే లేక… కదిలిపోగా…

[01:44.72] ఇపుడే మొదలయే పయనమా…

[01:48.71] (సంగీతం)

[02:05.44] (స్త్రీ గాత్రం)

[02:25.36] చెలియవే… కలువవే…

[02:28.82] బురదకి నువ్వు వారనివే…

[02:32.81] తలను నిమిరే…

[02:34.92] చెలిమి కొరకే…

[02:36.79] తిరిగి చూసాలే…

[02:40.77] కలవర కలలు…

[02:42.90] నిండిన కనులు…

[02:44.75] హాయి నిదురే చూసేనే..

[02:49.00] కలతికా పడకు…

[02:51.13] ఎందుకు దిగులు…

[02:52.99] తోడు నీకవనా…

[02:56.71] సహనాలు పెరిగే…

[02:58.83] వీలు దొరికే…

[03:00.95] నడిపే వేలే నీదిలే…

[03:04.67] తెలిసాకే కదిలా…

[03:06.80] నిన్ను చదివా…

[03:08.92] గొప్ప నాదేం లేదులే…

[03:13.17] మొరటుతనమే…

[03:15.03] విడిచి పెడతా…

[03:17.16] ఉంటే నువ్వే ఇలా…

[03:21.14] ఇదేనేమో… మొదటి ప్రేమ…

[03:24.60] కలిగె అలజడి సహజమా…

[03:28.85] తుదే లేక… కదిలిపోగా…

[03:32.83] ఇపుడే మొదలయే పయనమా…