Boom boom
[00:53.12] అలల్లే అలల్లే
[00:57.37] స్వాగ్ తో కదిలే పొగరే నువ్వు డ్యూడ్
[01:02.95] ఎవర్రా ఎవర్రా
[01:05.08] ఎగబడు కథరా
[01:06.67] తమరే కదా డ్యూడ్
[01:10.39] డ్యూడ్-ఊ నువ్వు
[01:11.45] టెన్ థౌజండ్ ఆర తో ఉంటూ
[01:13.31] అడ్డొచ్చే నీ చిక్కులకు చెప్పేవా చెక్-ఊ
[01:15.97] ఎప్పటికీ తగ్గదనిదా కిక్-ఊ
[01:17.83] డ్యూడ్-ఊ
[01:19.42] నిన్ను మించిన డ్యూడ్
[01:20.48] నేడు లేడు, అసలు రాడు, జస్ట్ అనదర్ పర్సన్ కై చూడు,
[01:23.14] కనపడదే హిస్టరీ లో వాడు
[01:25.26] బూమ్ బూమ్ బూమ్
[01:26.86] సౌండ్ అయ్యో
[01:27.92] నీ పవర్-ఊ
[01:29.51] భూగోళం గుండెల్లో
[01:31.11] ఫుల్ శివర్-ఊ
[01:33.23] ఎన్నెన్నైనా టెల్-ఊ,
[01:34.56] నీ పై నెగ్గే వారే నిల్-ఊ,
[01:36.42] రాజాధి రాజైన
[01:37.48] రా వర్షన్ రావణ…
[01:40.40] బూమ్ బూమ్ బూమ్
[01:41.73] సౌండ్ అయ్యో
[01:42.53] నీ పవర్-ఊ
[01:44.13] భూగోళం గుండెల్లో
[01:45.72] ఫుల్ శివర్-ఊ
[01:47.84] ఎన్నెన్నైనా టెల్-ఊ,
[01:49.17] నీ పై నెగ్గే వారే నిల్-ఊ,
[01:50.76] రాజాధి రాజైన
[01:52.89] రా వర్షన్ రావణ…
[02:01.93] అంతు లేని ప్రేమను
[02:04.31] లోపల దాచుకునే
[02:06.44] తంతు తెలనిదా!!!
[02:09.36] గొంతు దాటి వెల్లకా ఆగిన ప్రేమను ఆపినదేవరట నేననా!!
[02:16.80] నా మాటున బాధకు
[02:18.92] మాటల క్యూర్-ఊ వా!
[02:20.51] కన్ను కన్న కలలకు ఆక్సిజన్-ఊ స్టోర్-ఊ వా!
[02:24.23] చెరువా చెరువా
[02:26.36] అవుతున్న స్టార్-ఊ వా,
[02:28.22] నా జత కాగలవా!! నా జత కాగలవా!!
[02:33.53] నా మనసును నడిపిన తొలితొలి వెలుగువా!!!
[02:37.25] తలపును తడిపిన తొలకరి చినుకువా!!
[02:40.97] విరిసిన పెదవుల చిరు చిరు నగవుకు నీవే కారణమా!!
[03:03.28] బూమ్ బూమ్ బూమ్
[03:05.14] సౌండ్ అయ్యో
[03:05.93] నీ పవర్-ఊ
[03:07.26] భూగోళం గుండెల్లో
[03:09.12] ఫుల్ శివర్-ఊ
[03:10.98] ఎన్నెన్నైనా టెల్-ఊ,
[03:12.58] నీ పై నెగ్గే వారే నిల్-ఊ,
[03:14.17] రాజాధి రాజైన
[03:16.03] రా వర్షన్ రావణ…
[03:18.42] రే డమ్మీ పటాసా
[03:20.01] నా చూర చూరా టెన్ థౌజండ్ వాలా హే
[03:21.87] పెట్రేగే పప్పెట్‌టా
[03:23.20] ఓ ఎగరకు
[03:24.53] చల్ తు కౌన్ హై సాలా
[03:25.59] ఐ’మ్ జస్ట్ చిల్లిన్ ఆయా కూల్ ఆహ్!
[03:27.20] ఆయా హూ ప్రాపర్ స్టైల్ లా
[03:29.06] లేద్రా జాలి,
[03:31.99] నీ పాత్ర నేతితో క్లోజ్
[03:33.31] బేటా, డౌట్-ఆహ్
[03:34.37] ఇది యమ పోజ్
[03:35.17] అలల్లే అలల్లే
[03:36.23] బూమ్ బూమ్ బూమ్
[03:37.03] సౌండ్ అయ్యో నీ పవర్-ఊ
[03:38.09] భూగోళం గుండెల్లో ఫుల్ శివర్-ఊ
[03:40.22] ఎన్నెన్నైనా టెల్-ఊ,
[03:41.81] నీ పై నెగ్గే వారే నిల్-ఊ,
[03:43.94] రాజాధి రాజైన
[03:45.53] రా వర్షన్ రావణ…
