Lrc Player

Chinni Gundelo

Unknown artist
[02:55.12]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:11.70] రంగు రంగు తారలన్నీ

[00:13.03] తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలా

[00:16.75] పైన లేని వెన్నెలంతా

[00:18.61] నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా

[00:22.60] మంచు వాన నన్ను ముంచేనంట

[00:25.52] వాన విల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంట

[00:28.17] ఈ లోకమంతా నిన్ను చూసేనంట

[00:31.09] ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా

[00:34.28] రంగు రంగు తారలన్నీ

[00:36.41] తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటీలా

[00:37.74] ఆ పైన లేని వెన్నెలంతా

[00:41.45] నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా

[00:45.44] చిన్ని గుండెలో అన్ని ఆశలా

[00:48.36] ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల

[00:51.28] ఏ ఊహలో ఇలా తేలవే అలా

[00:53.68] వింతలెన్నో చూపుతాను నాతో రా ఇలా

[00:56.86] చిన్ని గుండెలో అన్ని ఆశలా

[00:59.78] ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల

[01:02.18] నా ఊహలో ఇలా తేలవే అలా

[01:04.83] వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యానే ఇలా

[02:01.94] ఎంత అందమో నీ లోకమే

[02:04.59] ఎంతైనా ఈ హాయి కలనే కదా

[02:07.25] నీ రాకనే నాకో కల

[02:10.18] కలలేవో నిజమేదో తేల్చేదెలా

[02:12.83] ఏ హద్దులు ఆపనే లేని ప్రేమంటే నీదే కదా

[02:18.67] ఓ గుండెలో దాచలేని ఆ ప్రేమనిచ్చింది నువ్వే కదా

[02:24.25] చిన్ని గుండెలో ఇన్ని ఆశలా

[02:27.17] ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల

[02:30.09] ఊహలో ఇలా తేలవే అలా

[02:32.75] వింతలెన్నో చూపుతానే నాతో రా ఇలా

[02:34.61] చిన్ని గుండెలో అన్ని ఆశలా

[02:38.33] ఇంకా ఎన్ని దాచినావో దాని లోపల

[02:41.25] ఊహలో ఇలా తేలవే అలా

[02:44.17] వింతలెన్నో చూపుతాను నింగి నేల అయ్యానే ఇలా