Chikiri
[00:00.34] ఓ హో.. ల లా లా లాల..
[00:05.65] ల ల లా లా లా ..
[00:10.16] ఓ హో..హో.. ల లా లా లాల..
[00:13.88] ల ల లా లా లా ..
[00:24.24] ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
[00:29.02] నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
[00:33.01] దీనందాలో లెక్క,
[00:35.67] దీనేషాలో తిక్క,
[00:36.99] నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
[00:41.24] హో చికిరి చికిరి చికిరి
[00:43.63] చికిరి చికిరి చిక్కిరి..
[00:46.02] పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
[00:49.74] సరుకు సామాను సూసి మీసం లేచి ఏసే కేక
[00:53.99] చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక
[00:57.71] ముందు వెనుకా ఈడే గాలి పోగేసిందే పిల్లా..
[01:02.49] చికిరి చికిరి ఆడంగుల మచ్చయిందిలా
[01:06.76] ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
[01:10.48] నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
[01:39.96] ఆ ముక్కు పై.. పెట్టి కోపం
[01:44.21] తొక్కేసావే.. ముక్కెరందం
[01:48.19] చింతాకులా.. ఉందే పాదం
[01:52.44] చిర్రాకులే.. నడిచే వాటం..
[01:56.70] ఏం బోక్కావో అందాలు, ఒళ్ళంతా వంకీలు,
[02:00.94] నీ మత్తే తాగిందా తాటికల్లు.
[02:06.26] కూసింతే చూత్తే నీలో వగలు
[02:09.45] రాసేత్తారుగా ఎకరాలు
[02:11.30] నువ్వే నడిచిన చోటంతా పొర్లు దండాలు
[02:15.29] హో చికిరి చికిరి చికిరి
[02:17.41] చికిరి చికిరి చిక్కిరి..
[02:19.54] పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా.
[02:24.05] ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
[02:27.78] నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
[02:32.03] దీనందాలో లెక్క,
[02:34.15] దీనేషాలో తిక్క,
[02:36.01] నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
[02:45.57] తందనాననా తర్ రంధనాననా
[02:48.49] తర్ రంధనాననా తర్ రంధనానా..
[02:53.27] తందనాననా తర్ రంధనాననా
[02:56.73] తర్ రంధనాననా నా నా నా నా…
[03:01.51] నచ్చేసావే మల్లెగంపా.. నీ అందాలే నాలో దింపా
[03:09.74] ఏం తిన్నావో.. కాయ దుంపా
[03:14.26] నీ యవ్వారం.. జరదా ముంపా
[03:18.24] నీ చుట్టూరా కళ్ళేసి లోగుట్టే నమిలేసి
[03:20.63] లొట్టెసి ఊరాయి నోట నీళ్లు..
[03:28.60] నీ సింగారాన్ని చూత్తావుంటే సొంగకార్చుకుందే
[03:32.32] గుండె బెంగ నిదరని మింగేసిందే చెయ్యలేసే.. చెయ్యలేసే…
[03:37.10] చికిరి చికిరి చికిరి
[03:38.96] చికిరి చికిరి చిక్కిరి..
[03:41.09] పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
[03:45.07] ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క
[03:49.59] నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా…
[03:53.31] దీనందాలో లెక్క
[03:55.43] దీనేషాలో తిక్క
[03:57.56] నా గుండెల్లో పోత్తాందే ఉక్క…
[04:02.07] హో చికిరి చికిరి చికిరి
[04:03.93] చికిరి చికిరి చిక్కిరి..
[04:06.59] పడతా పడతా పడతా.. ఎనకే ఎనకే పడతా
[04:10.30] సరుకు సామాను చూసి మీసం లేచి వేసే కేక
[04:14.30] చికిరి చికిరి గుంటే సురకేట్టేసాక
