Singari
[00:15.72] సింగారి సిన్నదానా
[00:17.58] నీ ఇంటి దారిలోనా
[00:19.97] పసోడై పాడుకోనా రింగా రింగా
[00:23.95] బిరానా చేరుకోనా
[00:26.08] నీ ముందు నిల్చుకోనా
[00:27.94] చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
[00:31.66] అత్తర్లు పూసుకున్నా
[00:34.05] పౌడర్లు రాసుకున్నా
[00:36.17] ఊరేగి వస్తా ఉన్నా
[00:37.77] నీ కోసమే కన్నా
[00:40.16] ఎట్టాగో తట్టుకున్నా
[00:41.76] లగ్గమే పెట్టుకున్నా
[00:43.88] ఇంకాపైనా ఆగలేనన్నా
[00:47.07] నువ్వలా రాసుకునే చందనమై
[00:49.19] దిద్ధుకునే కుంకుమనై
[00:51.31] ఉంటానే నీతోనే
[00:53.44] ఇష్టంగా ఉంచుకోవే
[00:55.56] గోరుముద్దలు పెట్టుకుంటా
[00:57.69] తేనె ముద్దులు పుచ్చుకుంటా
[01:00.08] రాతిరీ పగలో నా రాణి నువ్వేలే
[01:04.06] సింగారి సిన్నదానా
[01:05.66] నీ ఇంటి దారిలోనా
[01:07.78] పసోడై పాడుకోనా రింగా రింగా
[01:11.77] బిరానా చేరుకోనా
[01:13.89] నీ ముందు నిల్చుకోనా
[01:16.28] చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
[01:35.41] హే సన్నా సన్నా నడుమున
[01:37.80] నున్నా నున్నా నునుపున
[01:39.66] ధిన్నా ధిన్నా ధరువునై తాకనా
[01:43.64] కంటి రెప్ప వాలే చూపున
[01:45.50] సిగ్గే నిన్ను ఆపినా
[01:47.63] కితా కితా కిట్టేయ్యనై దూకనా
[01:51.88] మాయధారి మనసులోనా
[01:53.73] మల్లయుద్ధం జరిగెన
[01:55.60] పిల్ల పొరి పక్కన చేరే
[01:57.72] అల్లరాసే పెరిగెనే
[02:00.11] వేసవిలో ఏసీలు కోరే
[02:01.97] కోరికేదో కలిగెనే
[02:03.83] చెప్పలేని అల్లజడులే
[02:05.95] మగాడినై యెట్ట బయటపడనే..
[02:09.41] తల కింద ఉండని దిండుతో
[02:11.00] కాళ్లు రెండూ కబడ్డీ ఆడెనే
[02:13.13] కొక్కొరొక్కో బాడీలో కోడి
[02:14.72] వేడెక్కి పాడెనే…
[02:22.95] సింగారి సిన్నదానా
[02:25.61] నీ ఇంటి దారిలోనా
[02:27.74] పసోడై పాడుకోనా రింగా రింగా
[02:31.72] బిరానా చేరుకోనా
[02:33.84] నీ ముందు నిల్చుకోనా
[02:36.23] చేయ్యేసి ఎత్తుకోనా బంగారంగా
[02:39.16] నువ్వలా రాసుకునే చందనమై
[02:41.81] దిద్ధుకునే కుంకుమనై
[02:43.67] ఉంటానే నీతోనే
[02:45.80] ఇష్టంగా ఉంచుకోవే
[02:47.66] గోరుముద్దలు పెట్టుకుంటా
[02:49.78] తేనె ముద్దులు పుచ్చుకుంటా
[02:52.44] రాతిరీ పగలో నా రాణి నువ్వేలే
[02:55.89] హే రింగా రింగా రింగా
[02:58.02] హే తంగా తంగా తంగా
[03:01.73] హే రింగా రింగా రింగా
[03:02.00] హే తంగా తంగా తంగా తంగా రింగా రింగా రింగా
[03:07.84] హే తంగా తంగా తంగా
[03:10.50] హే రింగా రింగా రింగా
[03:15.81] హే తంగా తంగా తంగా తంగా
