Ayudha-Pooja_-_Devara-Part-1(2024)
[00:02.28] (సంగీతం)
[00:30.17] ఎర్రటి సంద్రం ఎగిసిపడే
[00:32.02] అద్దరి ఇద్దరి అదిరిపడే హోరు
[00:34.42] రణధీరుల పండగ నేడు
[00:37.08] హే కత్తుల నెత్తుట అలల తడే
[00:38.93] ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు
[00:41.59] మన జట్టుగా అడేను సూడు
[00:43.45] హే ఉప్పుకాలే నిప్పుల్లో సెగలెత్తే..
[00:46.90] హే డప్పు మోతల దిక్కుల్లో వెలుగెత్తే..
[00:50.34] పులి బిడ్డల ఒంట్లో పూనకామే మొలకెత్తే..
[00:53.81] పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తే..
[00:57.52] హైల హైల ఇయ్యాల
[00:59.93] ఆయుధ పూజ చెయ్యాలా
[01:01.51] జబ్బలు చరచాల
[01:03.37] జరుపుకోవాలా..
[01:04.71] జాతర..
[01:05.49] వీరాధి వీరుల జాతి తిరణాల
[01:08.42] ఉడుకు రాకతాల..
[01:10.27] హారతులైయ్యాలా ధర ధీర హో…
[01:12.94] (సంగీతం)
[01:19.29] ధీర హో...
[01:20.37] (సంగీతం)
[01:40.84] హైల, ఇది అలనాటి ఆచారమే
[01:44.54] ఇదిలా కొనసాగందే అపచారమే
[01:47.73] బతుకే నేడు రణమైన పరివారమే
[01:51.18] కడలి కాలం సాక్ష్యమే..
[01:54.11] మన తల్లుల త్యాగాలే..
[01:55.44] చనుపాలై దీవించే
[01:57.30] కనుకే ఈ దేహం ఆయుధమై ఎదిగింది
[02:00.73] తల వంచని రోషాలే..
[02:02.62] పొలిమేరలు సాధించే
[02:04.46] మన తాతల శౌర్యం చరితలుగా వెలిగింది
[02:07.91] ఏటేటా వచ్చే ఈ రోజే మనకోసం
[02:11.63] మెలి తిప్పిన మీసం మనమిచ్చే సందేశం
[02:15.08] హైల హైల ఇయ్యాల
[02:17.22] ఆయుధ పూజ చెయ్యాలా
[02:19.08] జబ్బలు చరచాలా
[02:20.67] జరుపుకోవాలా..
[02:22.25] జాతర..
[02:23.32] వీరాధి వీరుల జాతి తిరణాల
[02:26.25] ఉడుకు రాకతాల..
[02:28.11] హారతులియ్యాల ధార ధీర హో…
[02:30.48] (సంగీతం)
[02:37.66] ఎర్రటి సంద్రం ఎగిసిపడే
[02:38.98] అద్దరి ఇద్దరి అదిరిపడే హోరు
[02:41.39] రణధీరుల పండగ నేడు
[02:44.29] హే కత్తుల నెత్తుట అలల తడే
[02:46.17] ఉప్పెన బెట్టుగా ఉలికిపడే జోరు
[02:48.03] మన జట్టుగా అడేను సూడు
