Fear-Song_-_Devara-Part-1(2024)
[00:01.40] (సంగీతం)
[00:12.04] ALL HAIL...
[00:14.70] ALL HAIL...
[00:17.35] ALL HAIL...
[00:21.60] ఆకట్టుకుంది సంద్రం దేవా
[00:24.52] భగున మండే ఆకశం
[00:26.92] అరాచకాలు భగ్నం దేవా
[00:29.58] చల్లారే చెడు సాహసం
[00:31.96] జగడపు దారిలో ముందడుగైన సేనాని
[00:37.27] జడుపును నేర్పగా
[00:39.93] అదుపున ఆపే సైన్యాన్ని
[00:42.59] దూకే ధైర్యమ జాగ్రత్త
[00:45.24] రాకే తెగబడి రాకే
[00:47.90] దేవర ముంగిట నువ్వెంత
[00:50.56] దాక్కోవే
[00:53.48] కాలం తడబడెనే
[00:55.60] పొంగే కెరటము లాగెనే
[00:58.53] ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే
[01:03.84] దూకే ధైర్యమ జాగ్రత్త
[01:06.76] పోవే పో ఎటుకైనా
[01:09.15] దేవర ముంగిట నువ్వెంత
[01:12.07] పొవెందుకే దేవర!
[01:15.26] (పురుష స్వరం)
[01:24.29] దేవర
[01:26.95] ALL HAIL...
[01:29.34] ALL HAIL...
[01:31.99] ALL HAIL...
[01:35.72] జగతికి చేటు చేయనేలా
[01:38.10] దేవర వేటుకందనేల
[01:41.82] పదమే కదమై దిగితే ఫెళ ఫెళ
[01:44.74] కనులకు కానరాని లీల
[01:48.73] కడలికి కాపైయ్యిందీ వేళ
[01:52.45] విధికే ఎదురై వెళితే విల విలా
[01:57.76] అల లయే ఎరుపు నీళ్లే
[02:00.42] ఆ కాళ్లను కడిగెరా
[02:03.07] ప్రళయమై అతడి రాకే
[02:05.73] దడ దడ దడ దండోరా
[02:08.12] దేవర మోనమే
[02:10.77] సవరణ లేని హెచ్చరిక
[02:13.43] రగిలిన కోపమే మృత్యువుకైన ముచ్చెమట
[02:18.74] దూకే ధైర్యమ జాగ్రత్త
[02:21.66] రాకే తెగబడి రాకే
[02:23.79] దేవర ముంగిట నువ్వెంత దాక్కోవే
[02:29.10] కాలం తడబడెనే
[02:31.76] పొంగే కెరటము లాగెనే
[02:34.68] ప్రాణం పరుగులయి కలుగుల్లో దూరేలే
[02:39.99] దూకే ధైర్యమ జాగ్రత్త
[02:42.65] పోవే పో ఎటుకైనా
[02:45.32] దేవర ముంగిట నువ్వెంత
[02:47.98] పొవెందుకే దేవర
[02:51.97] (పురుష స్వరం)
[03:00.20] దేవర
[03:01.79] ALL HAIL...
[03:05.24] ALL HAIL...
[03:08.16] ALL HAIL...
