uk
[00:37.38] అఖండ హైందవం... హైందవం... హైందవమ్...
[00:41.64] విశ్వ రచనా వైభవం... నవ్య ఘటనా ప్రాభవం....
[00:46.69] అనంత హైందవం... హైందవం... హైందవమ్...
[00:51.20] ఆది స్వరితం శ్రీరవం... ఆత్మ చరితం వర్ణవం...
[01:05.54] వేద వేదాంత విహిత సంజాత విధి విధ వరధర్మం...
[01:10.33] కాల కాలాంత కథన సంధాన క్రితిక్రిత యుగ ధర్మం...
[01:15.13] పంచ భూతార్థ పరమ నిస్వార్థ ప్రకరణ ధర్మం ప్రణవం...
[01:19.92] మందిరోద్ధార... మను సదాచార మణిమయ ధర్మం మహితం...
[01:24.70] సకల సద్భావ సాంద్ర గీతం స్మృతిపురానైక సుప్రభాతం...
[01:29.22] ఆలయాకార నిగమ సంచార సర్వాకారం ధర్మం...
[01:34.27] సుందర జీవన సూత్రమిదం...
[01:38.51] శత గుణ గణ సంచిత... జనవన రంజిత అతులిత ధర్మమిదం..
[01:43.56] ఘన సనాతనం... జనకు సత్యయానం...
[01:48.34] నిత్య నిర్మలం కాలం... నియత భేలనం...
[01:53.13] ఢమ్ ఢమ్ ఢమరుక ఢంకానాద లయకారామృత సదాయశ్శివయ్
[01:57.90] భమ్ భమ్ భమ్ భవ భూతనాశ త్రిపురాకారం... త్రినేత్రేశ్వరం...
[02:02.41] గమ్ గమ్ గమ్ గత ఘోషనాథ ఘన గౌరీశమ్... ప్రతీష్టేశ్వరమ్...
[02:07.20] జమ్ జమ్ జమ్ జన జంజనాథ జననం ధ్యాయేత్... శివం శంకరమ్..
[02:12.25] ఓంకార హైందవ రక్షాల... శ్రిత జన పాలాయ శంకరా...
[02:21.29] ఓంకార జంగమ నాథాయ ఢమ ఢమ రుద్రాయ శంకరా...
