uk
[00:01.25] కైలాసమే కాపురమా……. శ్రీశైలం సింహ ద్వారామా ……
[00:12.14] వెండి కొండా పై.. నివాసముండే… బోలా మల్లన్న...
[00:52.78] అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[00:57.04] కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[01:00.21] అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[01:04.20] కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[01:07.92] వెండి కొండా పై నివాసముండే బోలా మల్లన్న...
[01:11.37] వెండి కొండా పై నివాసముండే బోలా మల్లన్న...
[01:13.50] బలె బలె బలె బలె బలె
[01:15.09] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న...
[01:18.81] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న...
[01:22.27] అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న....
[01:26.51] మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న....
[01:29.70] అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[01:33.69] కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[01:59.46] ఒక్క పక్కన గణపయ్య మరుపక్కన మురుగయ్య
[02:03.17] ఒక్క పక్కన గణపయ్య మరుపక్కన మురుగయ్య
[02:06.62] అరెరె ఒక్క పక్కన గణపయ్య మరుపక్కన మురుగయ్య
[02:10.61] ఒక్క పక్కన గణపయ్య మరుపక్కన మురుగయ్య
[02:14.06] ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రివి నివ్వే మల్లన్న....
[02:18.05] ఇద్దరి కొడుకుల ముద్దుల తండ్రివి నివ్వే మల్లన్న....
[02:20.17] బలె బలె బలె బలె బలె
[02:21.76] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న.
[02:25.47] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న.
[02:28.69] అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న....
[02:32.67] మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న....
[02:36.38] అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[02:40.11] కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[03:05.63] అరెరె తలపైనా గంగమ్మ పక్కనేమో గౌరమ్మ
[03:09.61] తలపైనా గంగమ్మ పక్కనేమో గౌరమ్మ
[03:13.07] అ తలపైనా గంగమ్మ పక్కనేమో గౌరమ్మ
[03:17.05] తలపైనా గంగమ్మ పక్కనేమో గౌరమ్మ
[03:20.76] ఇద్దరి భార్యల ఇష్ట దేవుడవు నీవే మల్లన్న.
[03:24.48] ఇద్దరి భార్యల ఇష్ట దేవుడవు నీవే మల్లన్న
[03:26.41] బలె బలె బలె బలె బలె
[03:28.27] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న.
[03:31.92] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న.
[03:35.36] అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న...
[03:39.09] మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న...
[03:42.61] అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[03:46.61] కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[04:12.36] అరెరె పులి చర్మం దారియిచి బిక్షాటన చేసితి వయ్య.
[04:16.62] పులి చర్మం దారియిచి బిక్షాటన చేసితి వయ్య.
[04:19.80] అ పులి చర్మం దారియిచి బిక్షాటన చేసితి వయ్య.
[04:23.52] పులి చర్మం దారియిచి బిక్షాటన చేసితి వయ్య.
[04:26.97] వాళ్లకాటిలో నివాసముండే విభూతి మల్లన్న...
[04:30.68] వాళ్లకాటిలో నివాసముండే విభూతి మల్లన్న...
[04:33.07] బలె బలె బలె బలె బలె
[04:34.67] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న.
[04:38.39] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న.
[04:41.59] అరెరె మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న...
[04:45.56] మువ్వల మల్లన్న మెడలో నాగుల మల్లన్న...
[04:49.01] అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[04:53.27] కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[05:18.77] అరెరె గరాలన్నీ గొంతులో దాచిన గరాల కాంటుడవు నీవు
[05:22.76] గరాలన్నీ గొంతులో దాచిన గరాల కాంటుడవు నీవు
[05:26.21] అ గరాలన్నీ గొంతులో దాచిన గరాల కాంటుడవు నీవు
[05:29.92] గరాలన్నీ గొంతులో దాచిన గరాల కాంటుడవు నీవు
[05:33.63] అది అంతము లాయకారుడవు నీవ్వే మల్లన్న...
[05:37.12] అది అంతము లాయకారుడవు నీవ్వే మల్లన్న...
[05:39.28] బలె బలె బలె బలె బలె
[05:41.41] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న
[05:44.86] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న
[05:48.05] అరెరె మువ్వల మల్లన్న. మెడలో నాగుల మల్లన్న.
[05:52.03] మువ్వల మల్లన్న. మెడలో నాగుల మల్లన్న.
[05:55.48] అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[05:59.65] కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[06:03.10] అరెరె కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[06:07.09] కైలాసమే కాపురమా శ్రీశైలం సింహ ద్వారామా
[06:10.54] వెండి కొండా పై నివాసముండే బోలా మల్లన్న...
[06:14.28] వెండి కొండా పై నివాసముండే బోలా మల్లన్న...
[06:15.87] బలె బలె బలె బలె బలె
[06:17.99] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న
[06:21.72] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న
[06:25.17] అరెరె మువ్వల మల్లన్న. మెడలో నాగుల మల్లన్న.
[06:28.88] మువ్వల మల్లన్న. మెడలో నాగుల మల్లన్న.
[06:32.61] అరెరె బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న
[06:36.32] బోలా మల్లన్న శ్రీశైల మల్లన్న
[06:39.78] అరెరె మువ్వల మల్లన్న. మెడలో నాగుల మల్లన్న.
[06:43.76] మువ్వల మల్లన్న. మెడలో నాగుల మల్లన్న.
[06:47.21] అరెరె
