Priyatama nanu palakarinchu
[00:03.30] Song Name : Priyatama nanu palakarinchu
[00:05.98] Movie: Jagadeka Veerudu Atiloka sundari
[00:09.17] Singers: S.P. Balasubramanyam garu, S Janaki Garu
[00:11.82] Lyricist: Veturi Sundara rama murthy garu
[00:13.69] Composer: Illayaraja garu
[00:16.33] Director K Raghavendra rao garu
[00:39.19] ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా
[00:56.72] బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా, మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా
[01:08.66] ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
[01:14.51] ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా
[01:32.07] ఎదుటవున్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా, కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
[01:44.02] ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
[01:49.87] ప్రియతమా నను పలకరించు ప్రణయమా
[02:28.38] నింగివీణకేమొ నేలపాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి
[02:33.70] పారిజాతపువ్వు పచ్చి మల్లె మొగ్గ వలపె తెలిపె నాలొ విరిసి
[02:39.53] మచ్చలెన్నో ఉన్న చందమామ కన్నా నరుడే వరుడై నాలొ మెరిసె
[02:45.15] తారలమ్మకన్నా చీరకట్టుకున్న పడుచుతనమే నాలో మురిసె
[02:51.37] మబ్బులన్ని వీడిపోయి కలిసె నయనం తెలిసె హృదయం
[02:57.22] తారలన్ని దాటగానె తగిలే గగనం రగిలే విరహం
[03:03.07] రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో, రాయిలాంటి గొంతులో ఎన్ని మూగపాటలో
[03:14.75] అడుగే పడకా గడువే గడిచి పిలిచె
[03:18.20] ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా
[04:13.58] ప్రాణవాయువేదొ వేణువూదిపోయె సృతిలొ జతిలొ నిన్నె కలిపి
[04:19.18] దేవగానమంత యెంకిపాటలాయె మనసు మమత అన్నీ కలిసి
[04:25.29] వెన్నెలల్లే వచ్చి వేదమంత్రమాయె బహుసా మనసా వాచా వలచి
[04:30.85] మేనకల్లె వచ్చి జానకల్లే మారి కులము గుణము అన్ని కుదిరి
[04:37.23] నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం
[04:43.07] నీవులేని నేలమేద బ్రతుకే ప్రళయం మనసే మరణం
[04:48.92] వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో
[04:54.77] అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో
[05:00.07] జగమే అణువై యుగమే క్షణమై మిగిలే
[05:03.67] ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా
[05:21.11] బ్రతుకులోని బంధమా పలుకలేని భావమా, కనులలోని కావ్యమా కౌగిలింత ప్రాణమా
[05:32.80] ప్రియతమా .. ప్రియతమా .. ప్రియతమా
[05:38.37] ప్రియతమా నను పలకరించు ప్రణయమా, అథిధిలా నను చేరుకున్న హృదయమా
