Tassadiya
[00:03.52] రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురి పోయావ్
[00:07.24] అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్
[00:11.22] అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే
[00:14.94] కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే
[00:18.93] ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాట
[00:22.92] నిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్ని
[00:34.07] ఎంతసేపు ఇట్టాగే
[00:36.19] కూర్చుంటామే వదినమ్మా
[00:38.05] రా ఇక బంగారమా
[00:42.04] ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్దాం
[00:45.76] అడుగులో అడుగేస్తూ యువరాణుల్లా
[00:48.95] పెళ్లి కూతురా ఏం తొందర
[00:52.66] ముందుందిలే ముచ్చట
[00:56.12] త త త తస్సాదియ్యా
[00:57.82] తగ్గేదేలేదు హోయ్యా
[00:59.68] అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే...
[01:03.66] త త త తస్సాదియ్యా
[01:05.52] చిరునవ్వుల చిందులేయ్య
[01:07.64] మనమాడిందే ఆట
[01:09.50] మనని ఆపేదెవరంట చెలరేగిపో
[01:20.39] పెళ్లయ్యాక ఎలా ఉంటావో
[01:23.85] నీ అల్లరికి అంతు పోతుండదే
[01:27.57] నా లాగానే మా అత్తయాను
[01:31.29] నేను మార్చేసుకుంటానులే...
[01:34.48] ఆపండే గోల పిల్లలు మీ చిందులు
[01:39.26] శుభగడియ దాటి పోతున్నదే
[01:42.97] చలించేయ్ పిల్ల నీ సయ్యాటలు
[01:46.96] మెట్టింటిలోన ఇవేమ్ కుదరవే
[01:50.41] అంతలేదులే ఆ ఇంటికి
[01:54.39] రారాని నేనే కదా
[01:57.58] త త త తస్సాదియ్యా
[01:59.44] తగ్గేదేలేదు హోయ్యా
[02:01.30] అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే...
[02:05.29] త త త తస్సాదియ్యా
[02:07.14] చిరునవ్వుల చిందులేయ్య
[02:09.00] మనమాడిందే ఆట
[02:10.86] మనని ఆపేదెవరంట చెలరేగిపో
[02:23.88] ఆనందాల పూదోతలో నేనెయ్ ఓ నీడలా
[02:31.32] వెనక వున్నా ఆ గతమే పడగాలేయ్ మరునా
[02:46.46] అంతలేదులే ఆ ఇంటికి
[02:50.17] రారాని నేనే కదా
[02:53.36] త త త తస్సాదియ్యా
[02:55.22] తగ్గేదేలేదు హోయ్యా
[02:57.08] అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే...
[03:01.07] త త త తస్సాదియ్యా
[03:02.66] చిరునవ్వుల చిందులేయ్య
[03:04.52] మనమాడిందే ఆట
[03:06.38] మనని ఆపేదెవరంట చెలరేగిపో
[03:14.08] రెండు జల్ల ఓ మొలక పెళ్లి కూతురి పోయావ్
[03:17.27] అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్
[03:20.99] అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే
[03:24.71] కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే....
