Lrc Player

Naa manasukeymaiendie

Udit Narayan, nithya santhoshini
[04:48.43]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:34.35] నా మనసుకేమయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా

[00:45.01] నాకూ అలాగే ఉంది ఎన్నో అనాలనుంది దాచేదెలా లోలోపల

[00:56.98] మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది

[01:03.09] అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది

[01:08.41] నా మనసుకేమయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా

[01:54.38] చుక్కలే తెచ్చి ఇవ్వనా అంది నీ మీద నాకున్న ప్రేమ

[01:59.73] కొత్తగా ఉంది బొత్తిగా నమ్మలేనంత ఈ వింత ధీమ

[02:05.57] జంటగా వెంట నువ్వుంటే అందదా నాకు ఆ చందమామ

[02:11.15] అందుకే నాకు నువ్వంటే మాటలో చెప్పలేనంత ప్రేమ

[02:16.98] పంచుకున్న ముద్దులో ఇలా జతే పడి

[02:22.31] పెంచుకున్న మత్తులో పడి మతే చెడి

[02:27.90] గాలితో చెప్పనీ మన మొదటి గెలుపు ఇదని

[02:32.95] నా మనసుకేమయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా

[03:19.27] ఎప్పుడు గుండె చప్పుడు కొట్టుకుంటుంది నీ పేరులాగ

[03:24.58] ఎప్పుడో అప్పుడప్పుడు గురుతుకొస్తోంది నా పేరు కొద్దిగా

[03:30.18] ఒంటిగా ఉండనివ్వదూ కళ్లలో ఉన్నా నీ రూపు రేఖ

[03:35.76] ఇంతగా నన్ను ఎవరు కమ్ముకోలేదు నీలా ఇలాగ

[03:41.33] లోకమంటే ఇద్దరే అదే మనం అని

[03:47.17] స్వర్గమంటే ఇక్కడే అంటే సరే అని

[03:52.50] వెన్నెలే పాడనీ మన చిలిపి చెలిమి కథని

[03:57.81] నా మనసుకేమయింది నీ మాయలో పడింది నిజమా కలా తెలిసేదెలా

[04:09.49] మన ఇద్దరికి తెలియంది ఏదో జరిగే ఉంటుంది

[04:15.07] అందుకే ఇంతలా గుండె ఉలికి పడుతు ఉంది

[04:19.86] Sunny ammu