Gala gala parutunna
[00:20.42] గల గల పారుతున్న గోదారిలా
[00:24.16] జలజల జారుతుంటే కన్నీరెలా
[00:28.93] గల గల పారుతున్న గోదారిలా
[00:33.36] జలజల జారుతుంటే కన్నీరెలా
[00:38.15] నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
[00:42.90] నాకెందుకో ఉన్నది హాయిగా
[00:47.65] నా కోసమై నువ్వలా కన్నీరులా మారగా
[00:48.15] నాకెందుకో ఉన్నది హాయిగా
[01:02.40] గల గల పారుతున్న గోదారిలా
[01:06.87] జలజల జారుతుంటే కన్నీరెలా
[01:11.38] గల గల పారుతున్న గోదారిలా
[01:25.92] జలజల జారుతుంటే కన్నీరెలా
[01:29.15] వయ్యారి వానలా వాన నీటిలా ధారగా
[01:54.11] వర్షించి నేరుగా వాలినావిలా నా పైన
[01:59.15] మిన్నేటి దారులా వేచి నువ్విలా చాటుగా
[02:06.67] పొమ్మన్న పోవెలా చేరినావిలా నాలోన
[02:08.66] ఊ.. ఓ... ఈ అల్లరి ఊ.. ఓ...
[02:13.15] ఊ.. ఓ... బాగున్నది ఊ.. ఓ...
[02:18.12] గల గల పారుతున్న గోదారిలా
[02:29.12] జలజల జారుతుంటే కన్నీరెలా
[02:40.89] గల గల పారుతున్న గోదారిలా
[02:42.65] చామంతి రూపమా తాళలేవుమా రాకుమా
[03:26.65] ఈ ఎండమావితో నీకు స్నేహమా చాలమ్మా
[03:29.43] హిందోళరాగమా మేళతాళమా గీతమా
[03:34.17] కన్నీటి సవ్వడి హాయిగున్నది ఏమైనా
[03:38.95] ఊ.. ఓ... ఈ లాహిరి ఊ.. ఓ...
[03:41.91] ఊ.. ఓ... నీ ప్రేమది ఊ.. ఓ...
[03:58.14] గల గల పారుతున్న గోదారిలా
[04:02.89] జలజల జారుతుంటే కన్నీరెలా
[04:07.63] గల గల పారుతున్న గోదారిలా
