Chupulato
[00:34.00] చూపులతో దీపాల
[00:37.74] దేహముతో ధూపాల
[00:40.51] చంపేయకే, నన్ను చంపేయకే
[00:50.49] నవ్వులతో చెరసాల
[00:53.24] నడుము లో మధుశాల
[00:55.74] చంపేయకే, నన్ను చంపేయకే
[01:05.53] హో కాలముకు అందని అక్షరమే
[01:10.74] కవితలు తెలుపని లక్షణమే
[01:15.73] బాపు కె దొరకని బొమ్మ వే
[01:20.76] బ్రహ్మ కె వన్నె తెచ్చిన
[01:23.74] వెన్నెలమ్మ వే
[01:45.74] ని చక్కని చిత్రానికి
[01:48.24] కాగితాన్ని ఇచ్చుకున్న
[01:50.24] ప్రతి కొమ్మ
[01:51.73] ప్రతి రెమ్మ జన్మ ధన్యమే
[01:55.73] ని చిక్కని దేహాన్ని
[01:57.99] హత్తుకున్నా చీర రైక
[02:00.74] నేసిన అహ చేతులది
[02:02.99] గొప్ప పుణ్యమే
[02:05.78] నిదురకు మెలకువ తెచ్చే
[02:10.74] అందం నీవే లేవే
[02:15.49] నిను మరవడం అంటే
[02:18.28] మరణము లే
[02:21.00] చూపులతో దీపాల
[02:22.99] దేహముతో ధూపాల
[02:25.75] చంపేయకే, నన్ను చంపేయకే
[03:05.74] ఏ రుతువో ఏ రుణమో
[03:07.99] వేళా వేళా ఏళ్ళు వీచి
[03:10.74] ఈ తెలుగు నేలనీల
[03:13.01] ఎంచు కుందిలే
[03:15.74] ఆ నదులు
[03:17.49] ఈ సుడులు
[03:18.52] కోరి కోరి తపసు చేసి
[03:20.77] నిపలుకు
[03:21.99] నడకనిలా పంచుకున్నవే
[03:26.01] ఏమిటి చంద్రుడి గొప్ప
[03:31.27] అది నీ వెలుగెయ్ తప్ప
[03:35.99] ఇలకే జాబిలీ వై జారవే
