Lrc Player

Thalabadi

Shankar Mahadevan
[04:57.95]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:37.59] తలబడి కలబడి నిలబడు… పోరాడే యోధుడు జడవడు

[00:47.22] తలబడి కలబడి నిలబడు… పోరాడే యోధుడు జడవడు

[00:51.59] సంకల్పం నీకుంటే ఓటమికైనా ఒణుకేరా..

[00:56.93] బుడి బుడి అడుగులు తడబడి.. అడుగడుగున నీవే నిలబడి..

[01:01.68] ఎదురీదాలి లక్ష్యం వైపు ఎంతో పాటుపడీ..

[01:06.55] వెలుగంటూ రాదు అంటే సూరీడైనా లోకువరా..

[01:11.76] నిశిరాతిరి కమ్ముకుంటే వెన్నెల చిన్నబోయెను రా..

[01:15.83] నీశక్తేదో తెలిసిందంటే నీకింకా తిరుగేదీ..

[01:20.59] ప్రకాశంలో సూరీడల్లే.. ప్రశాంతంగా చంద్రుడి మల్లే

[01:25.58] వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి..

[01:30.09] ప్రకాశంలో సూరీడల్లే.. ప్రశాంతంగా చంద్రుడి మల్లే

[01:35.58] వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి..

[02:18.15] పిడికిలినే బిగించి చూడూ.. అవకాశం నీకున్న తోడు..

[02:23.33] అసాధ్యమే తలొంచుకుంటూ.. క్షమించూ అనేయ్ దా..

[02:28.24] రేపుందని లోకాన్ని నమ్మి అలసటతో ఆగదు భూమి

[02:33.17] గిరా గిరా తిరిగేస్తుందీ క్రమంగా మహా స్థిరంగా..

[02:38.04] ప్రతీకలా నిజమౌతుందీ.. ప్రయత్నమే ఉంటే..

[02:42.77] ప్రతీకవే నువ్వవుతావు ప్రవర్తనే ఉంటే..

[02:47.09] ప్రకాశంలో సూరీడల్లే.. ప్రశాంతంగా చంద్రుడి మల్లే

[02:51.86] వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి..

[03:36.10] జీవితమే ఓ చిన్న మజిలీ వెళిపోమా లోకాన్ని వదిలి

[03:40.09] మళ్ళీ మళ్ళీ మోయగలవా కలల్నీ ఈ కీర్తినీ..

[03:45.43] గమ్యం నీ ఊహల జననం శోధనలో సాగేది గమనం..

[03:49.86] ప్రయాణమే ప్రాణం కాదా గెలుపుకీ ప్రతిమలుపుకీ..

[03:54.58] ప్రతిరోజూ ఉగాది కాదా ఉషస్సు నీవైతే..

[03:59.67] ప్రభంజనం సృష్టిస్తావూ ప్రతిభే చూపిస్తే..

[04:03.85] ప్రకాశంలో సూరీడల్లే.. ప్రశాంతంగా చంద్రుడి మల్లే

[04:09.33] వికాసంలో విధ్యార్ధల్లే అలా అలా ఎదగాలి..