[iSongs.info] 03 - Arerey Manasa
[00:18.00] ఏమన్నావో ఎదతో తెలుసా
[00:29.25] ప్రేమనుకోనా మనసా
[00:32.49] చూడకముందే వెనకే నడిచే
[00:40.50] తోడొకటుంది కలిసా
[00:47.00] తెలియదే అడగడం
[00:53.50] ఎదురై నువ్వే దొరకడం
[01:00.25] మాయనో ఏమిటో ఏమో
[01:06.99] అరెరే మనసా...
[01:11.25] ఇదంతా నిజమా...
[01:14.50] ఇకపై మనమే...
[01:18.01] సగము సగమా...
[01:22.51] ఏమన్నావో ఎదతో తెలుసా
[01:29.75] ప్రేమనుకోనా మనసా
[01:52.52] నా బ్రతుకున ఏ రోజో
[01:56.50] ఏ పరిచయమవుతున్నా
[02:00.49] నేనడిగినదే లేదే
[02:04.01] కాదనుకుని పోతున్నా
[02:07.50] ఇన్నాళ్ళుగ నా వెనకున్నది
[02:11.50] నువ్వేనని తెలియదులే
[02:15.25] నూరేళ్ళకు అమ్మగ మారిన
[02:19.50] తోడే నువ్వే
[02:22.75] ఆ' ఊరంతా మహరాజైనా
[02:26.25] నీ ఒళ్ళో పడిపోయాక
[02:30.52] దాసుడనైపోయానే...
[02:35.25] అరెరే మనసా...
[02:39.50] ఇదంతా నిజమా...
[02:42.50] ఇకపై మనమే...
[02:46.75] సగము సగమా...
[03:28.50] నేనడిగిన రాగాలు
[03:32.50] నీ ప్రణయపు మౌనాలు
[03:36.00] నీ కూడ సమీరాలు
[03:39.75] నే వెతికిన తీరాలు
[03:43.26] ఇన్నాళ్ళుగ నా ఉదయానికి
[03:47.00] ఎదురైనది శూన్యములే
[03:51.25] తొలిసారిగ నీ ముఖమన్నది
[03:55.00] నా వేకువలే
[03:58.25] ఆ' ప్రాణాలే అరచేతుల్లో
[04:02.00] పెట్టిస్తూ నా ఊపిరితో
[04:06.24] సంతకమే చేస్తున్నా
[04:10.75] అరెరే మనసా...
[04:14.50] ఇదంతా నిజమా...
[04:18.49] ఇకపై మనమే...
[04:21.50] సగము సగమా...
[04:25.75] అరెరే మనసా
[04:28.25] (అరెరే మనసా)
[04:29.51] ఇదంతా నిజమా
[04:33.25] ఇకపై మనమే
[04:36.75] సగము సగమా
[04:40.99] అరెరే మనసా
[04:44.25] ఇదంతా నిజమా
[04:48.50] ఇకపై మనమే
[04:52.25] సగము సగమా
