Rajarshi _ 8D Audio Song _ NTR Biopic _ Nandamuri Balakrishna _ MM Keeravaani _ Telugu 8D Songs (320 kbps)
[00:13.73] న మాతా పితా నైవ బంధుర్ణమిత్ర
[00:17.21] నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ
[00:26.24] న పుణ్యం న పాపం
[00:27.95] న సౌఖ్యం న దుఃఖం
[00:29.97] చిదానంద రూపం
[00:32.22] శివోహం శివోహం
[00:35.47] తల్లి ఏది తండ్రి ఏడి
[00:40.97] అడ్డుతగిలే బంధమేది
[00:47.20] మమతలేవి మాయాలేవి
[00:52.21] మనసుపొరల మసకలేవి
[00:55.49] నీ ఇల్లు నీ వాళ్ళు
[00:58.23] నీదంటూ ఏ చింత
[00:59.72] సుంతైనా లేని ఈ నేలపై నడయాడు ఋషివో
[01:04.74] కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాశించు
[01:12.19] మనిషివో ఋషివో రాజర్షివో
[01:18.72] ఎవరివో నీవెవరివో
[01:25.71] నీవెవరివో ఓ ఎవరివో
[01:32.70] న మంత్రో న తీర్ధం
[01:36.69] న యజ్ఞ న వేదం
[01:38.19] న ధర్మో న చార్ధో
[01:40.71] న మోక్షం న కామం
[01:43.93] న మృత్యుర్ణశంక
[01:49.21] నమే జాతి బేదం
[01:51.45] చిదానంద రూపం
[01:53.95] శివోహం శివోహం
[01:57.71] జాగృతములో జాగు ఏది
[02:16.47] రాత్రి ఏది పగలు ఏది
[02:20.70] కార్యదీక్షా బద్ధుడవుగా
[02:25.74] అలుపు ఏది దిగులు ఏది
[02:30.49] ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణ యాగాన్ని
[02:34.20] ఉర్వీజనోద్ధరణకై చేయు రాజయోగి
[02:40.20] కథనరంగాన కర్మయోగి
[02:45.48] అహం నిర్వికల్పో
[02:49.46] నిరాకార రూపో
[02:51.45] విభుర్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం
[02:54.24] న తేజో న వాయుర్ణ భూరిర్ణవ్యోమం
[03:03.75] చిదానంద రూపం
[03:06.46] శివోహం శివోహం
[03:09.70] నిర్వసన వాసాన్నసంక్షేమ స్వాప్నికుడు ఇతడు
[03:13.72] నిష్క్రియా ప్రఛ్చన్న సంగ్రామ శ్రామికుడు ఇతడు
[03:19.74] నిరత సంఘశ్రేయ సంధాన భావుకుడు ఇతడు
[03:26.69] మహానాయకుడు ఇతడు
[03:33.73] (మహానాయకుడు ఇతడు)
[03:37.94] న మాతా పితా నైవ బంధుర్ణమిత్ర
[04:33.47] నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ
[04:38.94] న పుణ్యం న పాపం
[04:40.69] న సౌఖ్యం న దుఃఖం
[04:42.99] చిదానంద రూపం
[04:44.96] శివోహం శివోహం
[04:48.22] న మంత్రో న తీర్ధం
[04:49.98] న యజ్ఞ న వేదం
[04:51.46] న ధర్మో న చార్ధో
[04:53.70] న మోక్షం న కామం
[04:56.21] న మృత్యుర్ణశంక
[04:57.94] నమే జాతి బేదం
[04:59.94] చిదానంద రూపం
[05:01.94] శివోహం శివోహం
[05:04.72] అహం నిర్వికల్పో
[05:06.70] నిరాకార రూపో
[05:08.71] విభుర్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణాం
[05:12.99] న తేజో న వాయుర్ణ భూరిర్ణవ్యోమం
[05:15.45] చిదానంద రూపం
[05:19.45] శివోహం శివోహం
