Lrc Player
02-Chivaraku-Migiledi
Unknown artist
[02:59.41]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:10.13] అనగా అనగా మొదలై కథలు అటుగా ఇటుగా నదులై కథలు
[00:10.88] అపుడో ఇప్పుడో దరి చేరునుగా కడలే ఓడై కడతేరేనుగా
[00:10.88] గడిచే కాలానా ... గతం ఏదైనా ... స్మృతి మాత్రమే కదా
[00:11.21] చివరకు మిగిలేది ... చివరకు మిగిలేది
[00:11.41] చివరకు మిగిలేది ... చివరకు మిగిలేది
[00:11.41] ఎవరు ఎవరు ఎవరు నువ్వంటే
[00:11.67] నీవు ధరించిన పాత్రలు అంటే
[00:11.89] లేదని పిలిచే బ్రతుకేదంటే తెరపై కదిలే చిత్రమే అంటే
[00:12.16] ఈ జగమంతా నీ ... నర్తనశాలే ... చెఋతున్న నీ కథే
[00:12.16] చివరకు మిగిలేది ... విన్నావా మహానటి ... చెరగని చెవురాలిది
[00:12.47] నీదేలే మహానటి చివరకు మిగిలేది విన్నావా మహానటి
[00:12.62] మా చెంపలు మీదుగా ప్రవహించే మహానది
[00:14.13] మహానటి మహానటి మహానటి
