Oopiri Aaguthunnadhey - (naasongs.ws)
[00:25.75] ఊపిరాగుతున్నదే ఉన్నపాటుగా ఇలా
[00:35.75] దారేం తోచకున్నదే నిన్ను చూడగా ఇలా
[00:47.51] తెంచలేని సంకెలై నీ తలపే వొదలదే
[00:55.01] కంచలేని కాంక్షలే ఇక కొంచెమై పోయే
[01:02.75] ఎంచలేనిది పోల్చలేనిది బంధమైనది ఇదెలా
[01:12.00] కనులె మూసినా తెరచి చూసినా శూన్యమైనదె మరలా
[01:23.28] నా అడుగులే పడే తడబాటుగా
[01:33.01] ఏ తీరం చేరునో ఈ పయనమే
[01:41.50] పొరపాటే చేసిందే
[01:46.49] విడదీసి ఈ కాలం నిన్ను నన్ను
[02:32.49] ఎందుకీ యదలో వింత కలకలమే
[02:37.50] వచ్చి వాలేనో నేడిలా
[02:42.50] వేదనే ఇంత సొంతం అయ్యేన
[02:46.75] వదిలి పోదేమో నీడలా
[02:51.00] ఆపేవీలేది లేనేలేదేమో
[02:53.76] అంతా మాయైన దారిలో
[03:00.77] కాలం ఈ కథనే నడిపిందేమోలే
[03:06.01] ఏమో ఇదిమరణమేనేమో
[03:10.00] మౌనాలు శూన్యాలు
[03:15.76] కమ్మేసెనే ఇలా నిన్ను నన్ను
