Taanu nenu
[00:30.78] తాను నేను మొయిలు మిన్ను
[00:35.01] తాను నేను కలువ కొలను
[00:40.28] తాను నేను పైరు చేను
[00:45.28] తాను నేను వేరు మాను
[00:50.03] శశి తానైతే నిశినే నేను
[00:52.30] కుసుమం తావి తాను నేను
[00:59.78] వెలుగు దివ్వె తెలుగు తీపి
[01:04.79] తాను నేను మనసు మాను
[02:14.77] దారి నేను తీరం తాను
[02:19.53] దారం నేను హారం తాను
[02:27.01] దాహం నేను నీరం తాను
[02:32.03] కావ్యం నేను సారం తాను
[02:36.77] నేను తాను రెప్ప కన్ను
[02:42.53] వేరైపోని పుడమి మన్ను
[02:46.53] నేను తాను రెప్ప కన్ను
[02:51.55] వేరైపోని పుడమి మన్ను
[02:57.28] తాను నేను మొయిలు మిన్ను
[03:01.78] తాను నేను కలువ కొలను
[03:06.55] తాను నేను గానం గమకం
[03:11.77] తాను నేను ప్రాయం తమకం
[03:22.28] తాను నేను మొయిలు మిన్ను
[03:26.53] తాను నేను కలువ కొలను
[03:31.53] తాను నేను పైరు చేను
[03:36.54] తాను నేను వేరు మాను
[03:41.28] శశి తానైతే నిశినే నేను
[03:45.78] కుసుమం తావి తాను నేను
[03:51.05] వెలుగు దివ్వె తెలుగు తీపి
[03:55.78] తాను నేను మనసు మేను
[04:01.03] మనసు మేను మనుసు మేను
