Suvvi Suvvalamma
[00:23.54] సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పెదమ్మా
[00:29.51] నువ్వే గీసిన్ధమ్మ మాట్టాడే ఈ బొమ్మ
[00:35.01] నా తలపై సెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు
[00:40.76] మన ఇద్దారి నడుమున ముడి ఏందో
[00:43.99] అది గొంత్తెత్తి సేప్పుతాది ఇనుకోవే...
[00:48.02] దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే సాలమ్మా....
[00:56.34] ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
[01:00.11] నేనూ ఊగింది నీ ఓడూయలో
[01:02.18] ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
[01:05.19] నువ్వే సెప్పాలి అమ్మ అమ్మేవ్వలో
[01:08.43] సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పెదమ్మా
[01:14.67] నువ్వే గీసిన్ధమ్మ మాట్టాడే ఈ బొమ్మ
[01:56.42] ఏ కాళ్ళ మీద బజ్జోబెట్టి లాల పోసినవో ఏమో
[01:59.42] మళ్ళి కాళ్ళు మొక్కుతాను గుర్తుకోస్తనేమో సూడు
[02:02.42] ఎండి గిన్నెల్లో ఉగ్గు పాలు పోసి నింగి సందామామను
[02:06.67] నువ్వు పిలవలేద
[02:08.20] అవునో కాదంటే నువ్వు అడగవమ్మా
[02:11.17] మబ్బు సినుకై సేప్తాది నీకు ఎన్నెలమ్మ
[02:14.92] దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే చాలమ్మా.......
[02:23.71] ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
[02:26.71] నేనూ ఊగింది నీ ఓడూయలో
[02:29.45] ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
[02:32.72] నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవ్వలో
[02:35.96] సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
[02:41.52] నువ్వే గీసిన్ధమ్మ మాట్టాడే ఈ బొమ్మ
[03:24.26] తల్లి కోడి పిల్లనోచ్చి తన్నుకేల్లె గద్ధలేక్క
[03:26.77] ఎత్తు కేల్లినోడు నన్ను పెంచలేదు మనిషిలేక్క
[03:29.76] సెడ్డ దారుల్లో నేనూ ఎల్లినకా సెంప దెబ్బ
[03:33.03] కొట్టేసి మార్చే తల్లిలేక
[03:35.78] ఎట్టా పడితేను అట్ట బతికినానే
[03:38.28] ఇప్పుదిట్ట వస్తేను తలుపు ముయ్యబోకే
[03:42.27] దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే చాలమ్మా....
[03:50.55] ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
[03:53.78] నేనూ ఊగింది నీ ఓడూయలో
[03:56.55] ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
[03:59.78] నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవ్వలో
[04:03.28] సువ్వి సువ్వాలమ్మా ఎట్టా సెప్పేదమ్మ
[04:08.60] నువ్వే గీసిన్ధమ్మ మాట్టాడే ఈ బొమ్మ
[04:14.60] నా తలపై సెయ్యే పెట్టి నీ కడుపుల పేగును అడుగు
[04:20.08] మన ఇద్దారి నడుమున ముడి ఏందో
[04:23.33] అది గొంత్తెత్తి సేప్పుతాది ఇనుకోవే
[04:27.09] దునియాతో నాకేంటమ్మ నీతో ఉంటే సాలమ్మా...
[04:35.84] ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
[04:38.82] నేనూ ఊగింది నీ ఓడూయలో
[04:41.59] ఎలో ఎలో ఎలో ఎలో ఎలో
[04:44.60] నువ్వే చెప్పాలి అమ్మ అమ్మేవ్వలో
