Lrc Player

Maanasa Veena

Unknown artist
[06:23.43]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:44.75] మానస వీణ మౌన స్వరాన

[00:49.98] ఝుమ్మని పాడే తొలి భూపాళం

[00:55.49] మానస వీణ మౌన స్వరాన

[01:00.49] ఝుమ్మని పాడే తొలి భూపాళం

[01:07.25] పచ్చదనాల పానుపుపైన

[01:12.23] అమ్మై నేలా జోకొడుతుంటే

[01:17.50] పచ్చదనాల పానుపుపైన

[01:22.72] అమ్మై నేలా జోకొడుతుంటే

[01:28.23] మానస వీణ మౌన స్వరాన

[01:33.23] ఝుమ్మని పాడే తొలి భూపాళం

[02:15.98] పున్నమి నదిలో విహరించాలి

[02:20.52] పువ్వుల ఒళ్ళో పులకించాలి

[02:25.98] పావురమల్లే పైకెగరాలి

[02:30.98] తొలకరి ఝల్లై దిగిరావాలి

[02:36.48] తారల పొదరింట రాతిరి మజిలి

[02:41.75] వేకువ వెనువెంట నేలకు తరలి

[02:46.96] కొత్త స్వేచ్ఛకందిచాలి నా హృదయాంజలి

[02:52.51] మానస వీణ మౌన స్వరాన

[02:57.74] ఝుమ్మని పాడే తొలి భూపాళం

[03:03.23] వాగు నా నేస్తం చెలరేగే

[03:05.46] వేగమే ఇష్టం మనలాగే

[03:08.24] నింగికే నిత్యం ఎదురేగే

[03:10.72] పంతమే ఎపుడూ నా సొంతం

[03:13.49] వాగు నా నేస్తం చెలరేగే

[03:16.23] వేగమే ఇష్టం మనలాగే

[03:18.99] నింగికే నిత్యం ఎదురేగే

[03:21.47] పంతమే ఎపుడూ నా సొంతం

[03:45.49] ఊహకు నీవే ఊపిరిపోసి

[03:50.48] చూపవె దారి ఓ చిరుగాలి

[03:55.74] కలలకు సైతం సంకెల వేసి

[04:01.00] కలిమి ఎడారి దాటించాలి

[04:05.99] తుంటరి తూనీగనై తిరగాలి

[04:11.49] దోసెడు ఊసులు తీసుకు వెళ్ళి

[04:16.73] పేద గరిక పూలకు ఇస్తా నా హృదయాంజలి

[04:22.49] మానస వీణ మౌన స్వరాన

[04:27.48] ఝుమ్మని పాడే తొలి భూపాళం

[04:32.75] మానస వీణ మౌన స్వరాన

[04:37.98] ఝుమ్మని పాడే తొలి భూపాళం

[04:43.48] పచ్చదనాల పానుపుపైన

[04:48.47] అమ్మై నేలా జోకొడుతుంటే

[04:53.73] పచ్చదనాల పానుపుపైన

[04:58.98] అమ్మై నేలా జోకొడుతుంటే

[05:04.48] మానస వీణ మౌన స్వరాన

[05:09.48] ఝుమ్మని పాడే తొలి భూపాళం

[05:14.51] దూకే వాగు నా నేస్తం చెలరేగే

[05:17.48] వేగమే ఇష్టం మనలాగే

[05:19.98] నింగికే నిత్యం ఎదురేగే

[05:22.74] పంతమే ఎపుడూ నా సొంతం

[05:25.23] వాగు నా నేస్తం చెలరేగే

[05:27.99] వేగమే ఇష్టం మనలాగే

[05:30.48] నింగికే నిత్యం ఎదురేగే

[05:33.50] పంతమే ఎపుడూ నా సొంతం

[05:35.98] వాగు నా నేస్తం చెలరేగే

[05:38.73] వేగమే ఇష్టం మనలాగే

[05:41.47] నింగికే నిత్యం ఎదురేగే

[05:43.98] పంతమే ఎపుడూ నా సొంతం

[05:46.47] వాగు నా నేస్తం చెలరేగే

[05:48.98] వేగమే ఇష్టం మనలాగే

[05:51.72] నింగికే నిత్యం ఎదురేగే

[05:54.72] పంతమే ఎపుడూ నా సొంతం

[00:00.00] వాగు నా నేస్తం చెలరేగే

[00:00.00] వేగమే ఇష్టం మనలాగే

[00:00.00] నింగికే నిత్యం ఎదురేగే

[00:00.00] పంతమే ఎపుడూ నా సొంతం

[00:00.00] వాగు నా నేస్తం చెలరేగే

[00:00.00] వేగమే ఇష్టం మనలాగే

[00:00.00] నింగికే నిత్యం ఎదురేగే

[00:00.00] పంతమే ఎపుడూ నా సొంతం

[00:00.00] వాగు నా నేస్తం చెలరేగే

[00:00.00] వేగమే ఇష్టం మనలాగే

[00:00.00] నింగికే నిత్యం ఎదురేగే

[00:00.00] పంతమే ఎపుడూ నా సొంతం

[00:00.00] వాగు నా నేస్తం చెలరేగే

[00:00.00] వేగమే ఇష్టం మనలాగే

[00:00.00] నింగికే నిత్యం ఎదురేగే

[00:00.00] పంతమే ఎపుడూ నా సొంతం