[iSongs.info] 01 - Oohalu Oorege Gaalanthaa
[00:08.40] ఊహలు ఊరేగే గాలంతా
[00:20.89] ఇది తారలు దిగివచ్చే వేళంటా
[00:26.14] ఊహలు ఊరేగే గాలంతా
[00:36.89] ఇది తారలు దిగివచ్చే వేళంటా
[00:42.17] ఈ సమయానికి తగుమాటలు ఏమిటో
[00:47.39] ఎవ్వరినడగాలట
[00:50.91] చాలా పద్దతిగా భావం తెలిసి
[00:55.13] ఏదో అనడం కంటే
[00:57.39] సాగే కబుర్లతో కాలం మరిచి
[01:04.39] సరదా పడదామంతే
[01:10.91] ఊహలు ఊరేగే గాలంతా
[01:15.89] ఇది తారలు దిగివచ్చే వేళంటా
[01:40.16] పరవశమా మరీ ఇలా
[01:59.15] పరిచయమంత లేదుగా
[02:03.90] పొరబడిపోకు అంతలా
[02:08.14] నను అడిగావా ముందుగా
[02:12.39] నేనేదో భ్రమలో ఉన్నానేమో
[02:16.38] నీ చిరునవ్వే ఏదో చెబుతోందని
[02:21.42] అది నిజమే అయినా
[02:23.16] నాతో అనకూ నమ్మలేనంతగా
[02:29.89] ఊహలు ఊరేగే గాలంతా
[02:33.64] ఇది తారలు దిగివచ్చే వేళంటా
[02:38.89] తగదు సుమా అంటూ ఉంటే
[03:18.89] తలపు దుమారం ఆగదే
[03:23.39] తొలి దశలో అంతా ఇంతే
[03:27.67] కలవరపాటు తేలదే
[03:31.89] ఈ బిడియం గడియే తెరిచేదెపుడో
[03:35.64] నా మదిలో మాట తెలిపేందుకు
[03:41.42] ఇదిగో ఇదదే అనుకోమనకు
[03:44.67] ఆశలే రేపగా
[03:49.65] ఊహలు ఊరేగే గాలంతా
[03:55.89] ఇది తారలు దిగివచ్చే వేళంటా
[04:00.89] ఈ సమయానికి తగుమాటలేమిటో
[04:06.39] ఎవ్వరినడగాలట
[04:09.89] చాలా పద్దతిగా భావం తెలిసి
[04:13.66] ఏదో అనడం కంటే
[04:18.40] సాగే కబుర్లతో కాలం మరిచి
[04:22.64] సరదా పడదామంతే
[04:27.41] చాలా పద్దతిగా భావం తెలిసి
[04:31.41] ఏదో అనడం కంటే
[04:35.89] సాగే కబుర్లతో కాలం మరిచి
[04:40.64] సరదా పడదామంతే
