Lrc Player

[iSongs.info] 10 - New York Nagarama

Unknown artist
[06:17.89]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:10.08] న్యూయార్క్ నగరం నిదరోయే వేళ

[00:16.33] నేనే ఒంటరి చలిలో తుంటరి

[00:22.33] తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా

[00:29.61] నాలుగద్దాల గోడల నడుమ

[00:35.33] నేను వెలిగే దివ్వెలా

[00:38.84] తరిమే క్షణములో ఉరిమే వలపులో

[00:48.33] న్యూయార్క్ నగరం నిదరోయే వేళ

[01:20.16] నేనే ఒంటరి చలిలో తుంటరి

[01:24.91] తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా

[01:30.41] నాలుగద్దాల గోడల నడుమ

[01:35.92] నేను వెలిగే దివ్వెలా

[01:38.92] తరిమే క్షణములో ఉరిమే వలపులో

[02:09.17] మాటలతో జోలాలి పాడినా

[02:21.67] కుయ్యాన పట్టలేవాయే

[02:25.17] దినం ఒక ముద్దు ఇచ్చి

[02:28.70] తెల్లారి కాఫీ నువ్వు తేవాయే

[02:32.66] వింత వింతగ నలక తీసే

[02:36.67] నాలుకలా నువ్వు రావాయే

[02:40.42] మనసులోనున్న కలవరం తీర్చే

[02:43.94] నువ్విక్కడ లేవాయే

[02:47.68] నేనిచట నీవు అచట

[02:50.92] ఈ తపనలో క్షణములు

[02:53.67] యుగాములైన వేళ

[02:56.92] నింగిచట నీలమచట ఇరువురికిది

[03:02.42] ఒక మధుర బాధయేగా

[03:09.41] న్యూయార్క్ నగరం నిదరోయే వేళ

[03:17.91] నేనే ఒంటరి చలిలో తుంటరి

[03:49.41] తెలిసి తెలియక నూరు సార్లు

[03:57.42] ప్రతిరొజూ నిను తలచు ప్రేనా

[04:01.42] తెలుసుకో మరి చీమలొచ్చాయి

[04:05.17] నీ పేరులో వుంది తేనేనా

[04:12.67] జిల్ అంటూ భూమి ఏదో జత

[04:15.93] కలిసిన చలికాలం సెగలు రేపెనమ్మా

[04:20.91] నా జంటే నీవు వస్తే సంద్రానమున్న

[04:28.91] అగ్గి మంట మంచు రూపమే

[04:35.41] న్యూయార్క్ నగరం నిదరోయే వేళ

[04:39.41] నేనే ఒంటరి చలిలో తుంటరి

[04:45.68] తెప్పలు విడిచినా గాలులు తీరం వెతకగా

[04:54.17] నాలుగద్దాల గోడల నడుమ

[04:58.16] నేను వెలిగే దివ్వెలా

[05:01.17] తరిమే క్షణములో ఉరిమే వలపులో