Lrc Player

jb

jb
[04:05.81]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:00.42] హే bro ఆపమ్మ

[00:01.68] ఈ డిచుక్ డిచుక్ కాకుండ మన music ఏమైన ఉందా?

[00:07.67] అబ్బా కడుపు నిండి పోయింది బంగారం

[00:11.41] బంటు గానికి 22

[00:13.17] బస్తిల మస్తు కట్-ఔటు

[00:15.18] బచ్చాగాండ్ల బ్యాచుండేది వచ్చినమంటే సుట్టు

[00:19.17] కిక్కే సాలక ఓ నైటూ, ఎక్కి డొక్కు బుల్లెట్టు

[00:22.67] సందు సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు

[00:26.67] సిల్కు చీర గట్టుకొని, చిల్డు బీరు మెరిసినట్టు

[00:30.42] పొట్లంగట్టిన బిర్యానికి బొట్టు బిల్ల పెట్టినట్టు

[00:34.43] బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందమావ

[00:38.42] సుక్క తాగక షక్కరొచ్చరో

[00:41.18] ఏం అందం మావ

[00:42.42] జింక లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ

[00:46.42] జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మావ

[00:51.17] రాములో రాములా నన్నాగం చేసిందిరో

[00:55.17] రాములో రాములా నా పానం తీసిందిరో

[00:59.43] రాములో రాములా నన్నాగం చేసిందిరో

[01:03.17] రాములో రాములా నా పానం తీసిందిరో

[01:37.68] రాములో రాములా నన్నాగం చేసిందిరో

[01:41.41] రాములో రాములా నా పానం తీసిందిరో

[01:45.42] రాములో రాములా నన్నాగం చేసిందిరో

[01:49.17] రాములో రాములా నా పానం తీసిందిరో

[02:23.92] హేయ్ తమ్మలపాకే ఏస్తుంటే కమ్మగ వాసన ఒస్తావే

[02:27.93] ఎర్రగ పండిన బుగ్గలు రెండూ యాదీ కొస్తాయే

[02:31.42] అరె పువ్వుల అంగీ ఏస్తుంటే గుండీ నువ్వై పూస్తావే

[02:35.43] పండూకున్న గుండెలొ దూరి లొల్లే చెస్తావే

[02:38.92] అరె ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంటాంటే

[02:42.93] నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందే

[02:46.92] సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటే

[02:50.67] ఎహె నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాందే

[03:09.92] నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు

[03:13.67] ఎంటపడి వస్తున్నా నీ పట్టగొలుసు సప్పుడింటూ

[03:17.67] పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ

[03:21.42] పక్కకు పోయి తొంగిజూస్తవే

[03:24.42] ఏం టెక్కురా మావ

[03:26.92] రాములో రాములా నన్నాగం చేసిందిరో

[03:30.92] రాములో రాములా నా పానం తీసిందిరో

[03:34.92] రాములో రాములా నన్నాగం చేసిందిరో

[03:38.68] రాములో రాములా నా పానం తీసిందిరో

[03:42.93] రాములో రాములా నన్నాగం చేసిందిరో

[03:46.18] రాములో రాములా నా పానం తీసిందిరో

[03:50.17] రాములో రాములా నన్నాగం చేసిందిరో

[03:53.92] రాములో రాములా నా పానం తీసిందిరో