Lrc Player

[iSongs.info] 10 - Undiporaadhey - Female Version

Unknown artist
[02:25.35]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:08.32] ఉండిపోతారా గుండె నీదేరా

[00:16.06] హత్తుకుంటారా నిన్ను మనసారా

[00:24.56] కలతై కనులే వెతికేరా నీకై

[00:28.83] ఒదిగే తనువే జతలేక తోడై

[00:33.06] చుట్టూ నావెంటే ఎంతో మందున్నా

[00:37.06] నా నువ్వే లేవని యాతన

[00:40.83] కరిగే కన్నీరే పడుతూనే ఉందే

[00:45.07] అర్థం కాలేని వేదన

[00:49.06] చూస్తూ చూస్తూనే మాయగా

[00:53.06] నువ్వే మారావు శ్వాసగా

[00:56.80] మది నిను మరువనని మాటే ఇచ్చెనులే

[01:01.05] మరువక కడదాకా ఉండరా

[01:04.56] మౌనం చేసే గాయం

[01:08.08] మార్చలేదా సాగే కాలం

[01:12.05] నన్నేమన్నా ఏమనుకున్నా

[01:16.06] నువు లేకుంటే చీకటే

[01:20.09] ఉండిపోతారా గుండె నీదేరా

[01:28.05] హత్తుకుంటారా నిన్ను మనసారా