Lrc Player

[iSongs.info] 01 - Kanne Kanne

Unknown artist
[04:50.85]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:19.87] నా మనసిలా మనసిలా

[00:22.11] మనసే కోరుకుందే

[00:24.85] నీ మనసుకే మనసుకే

[00:27.38] ఆ వరసే చెప్పమందే

[00:30.64] ఏమో ఎలా చెప్పేయడం

[00:33.12] ఆ తీపిమాటే నీతో

[00:36.12] ఏమో ఇలా దాటేయడం

[00:38.63] ఈ తగువే తకిథిమితోం

[00:41.64] ఏదో తెలియనిదే

[00:43.85] ఇన్నాళ్లు చూడనిదే

[00:47.37] నేడే తెలిసినదే

[00:49.38] మునుపెన్నడు లేనిది

[00:51.37] మొదలవుతుందే

[00:52.62] ఏదో జరిగినదే

[00:54.86] బరువేదో పెరిగినదే

[00:58.12] మౌనం విరిగినదే

[01:00.60] పెదవే విప్పే వేళ ఇదే

[01:03.87] కన్నే కన్నే రెప్పే వేస్తే

[01:06.36] నీ కలలోకి నడిచాలే

[01:09.12] నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

[01:11.87] నన్నే నేనే మరిచానే

[01:14.88] కన్నే కన్నే రెప్పే వేస్తే

[01:17.37] నీ కలలోకి నడిచాలే

[01:20.37] నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

[01:22.87] నన్నే నేనే మరిచానే

[01:58.89] తియ్యగా తియ్య తియ్యగా

[02:01.12] నీ తలపులు పంచవెలా

[02:04.37] దాచుతూ ఏమార్చుతూ

[02:06.63] నిన్ను నువ్వే దాచేస్తవెందుకలా

[02:09.85] ఓ చినుకు కిరణం

[02:12.36] కలగలిపే మెరుపే హరివిల్లే

[02:15.35] సమయం వస్తే

[02:17.61] ఆ రంగులు నీకే కనపడులే

[02:20.86] మెల్లగా మెల్ల మెల్లగా

[02:23.38] మన దారులు కలిసెనుగా

[02:26.38] హాయిలో ఈ హాయిలో

[02:28.86] ఆకాశాలే దాటేశాగా

[02:31.87] ఇన్నాళ్లా నా ఒంటరితనమే

[02:35.37] చెరిగేను నీ వల్లేనే

[02:37.37] చూపులతో కాక పెదవులతో

[02:41.13] చెప్పేయ్ మాటలనే

[02:43.12] కన్నే కన్నే రెప్పే వేస్తే

[02:45.86] నీ కలలోకి నడిచాలే

[02:48.36] నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

[02:51.13] నన్నే నేనే మరిచానే

[02:53.88] కన్నే కన్నే రెప్పే వేస్తే

[02:56.61] నీ కలలోకి నడిచాలే

[02:59.37] నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

[03:02.12] నన్నే నేనే మరిచానే

[03:28.61] కదలిక తొలి కదలిక

[03:30.13] నా నిలకడ తలపుల్లో

[03:32.62] సడలిక తొలి సడలిక

[03:34.87] మరి చుట్టూ బిగిసిన సంకెళ లో

[03:37.86] ఈ కలహం విరహం

[03:40.11] తియ్యని తరహాకుండదు

[03:42.62] విడుదలెలా

[03:43.61] వినవా చెలియా కనిపించని

[03:47.14] పెదవుల పలుకులిలా

[03:48.87] మొదలిక తొలిసారిగా

[03:51.62] నా ఎదలో అలజడులే

[03:54.62] నిదురిక కరువవ్వగా

[03:57.15] మరి కుదురే కుదురే చెదిరెనులే

[03:59.88] ఇన్నేళ్ల కాలం మెరిసెనులే

[04:03.61] నిన్నే కలసిన వేళ

[04:05.86] నా ఊహల విస్మయ విశ్వములో

[04:09.37] వెన్నెల నీ చిరునవ్వే

[04:11.39] కన్నే కన్నే రెప్పే వేస్తే

[04:14.12] నీ కలలోకి నడిచాలే

[04:16.87] నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

[04:19.36] నన్నే నేనే మరిచానే

[04:22.12] కన్నే కన్నే రెప్పే వేస్తే

[04:24.84] నీ కలలోకి నడిచాలే

[04:27.87] నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ

[04:30.61] నన్నే నేనే మరిచానే