Lrc Player

Rupayi-SenSongsMp3.Com

Unknown artist
[02:59.85]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:34.00] ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్

[00:39.75] తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే

[00:45.76] రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి

[00:57.27] రుప్పి రుప్పి రుపి రూపాయి

[01:00.51] రుప్పి రుప్పి రుపి రూపాయి

[01:03.52] కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న

[01:09.26] గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి

[01:35.27] ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్

[01:41.01] ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్

[01:46.52] తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్

[01:52.52] రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి

[02:04.01] రుప్పి రుప్పి రుపి రూపాయి

[02:07.02] రుప్పి రుప్పి రుపి రూపాయి

[02:10.01] పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న

[02:15.53] జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి