iSongs.info 04 - Hey Badhulu Cheppavey
[00:13.78] హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా
[00:20.52] నీ పనిగా నువ్విలా గడచిపోవడం న్యాయమా
[00:27.27] ఏ పరిచయానికే ఫలితముందో తెలుపుమా
[00:33.53] అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా
[00:39.77] నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
[00:54.05] హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా
[01:00.79] నీ పనిగా నువ్విలా గడచిపోవడం న్యాయమా
[01:27.76] వేలితోటి వేలు కలిపేయగానే చాలు వేల ఏళ్లు వాళ్లు కలిసుందురందురే
[01:41.04] ప్రాణమైనవారు జంటలాగా చేరితే
[01:47.52] ఎన్నడైన వీడరన్న మాట నమ్మరే
[01:53.52] నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
[02:24.53] దారులేమో రెండే
[02:27.52] అవి ముళ్ళతోటి నిండే
[02:31.27] ఎంచుకోమనంటూ వదిలేసి వెళ్లకే
[02:38.03] నిన్నలోని లోపమేదో నిండి ఉందనీ
[02:44.78] రేపు దాన్ని లోటు లాగా మిగల్చలేం కదా
[02:51.53] హే బదులు చెప్పవే రుజువు చూపవే సమయమా
[02:58.29] నీ పనిగా నువ్విలా గడచిపోవడం న్యాయమా
[03:05.03] ఏ పరిచయానికే ఫలితముందో తెలుపుమా
[03:11.26] అది ఆ తొలి క్షణాలలో తెలుసుకోవడం సాధ్యమా
[03:17.51] నిన్నేనే అడిగేది ఎన్నాళ్లే నలిగేది
[03:31.04] నిన్నేనేఅడిగేది ఎన్నాళ్లే నలిగేది
