Lrc Player

iSongs.info 03 - Waiting For You

Unknown artist
[05:54.40]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:32.04] చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని

[00:40.30] చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని

[00:48.31] నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ

[00:56.30] నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ

[01:04.30] ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby

[01:12.04] ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby

[01:19.80] ఓ..ఓ..ఓ..ఓ... ఓ..ఓ..ఓ..ఓ...

[01:36.29] చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని

[01:44.05] చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని

[02:24.55] నువ్వూ నేను ఏకం అయ్యే ప్రేమల్లోన ఓ..ఓ..

[02:32.30] పొంగే ప్రళయం నిన్నూ నన్ను వంచించేనా

[02:40.30] పువ్వే ముళ్ళై కాటేస్తోందా..ఆ..ఆ...

[02:48.31] నీరే నిప్పై కాల్చేస్తోందా..ఆ..ఆ...

[02:54.55] విధినైనా వెలేయనా నిను గెలిచేయనా

[03:02.55] నీకోసం నిరీక్షణ ఓ..ఓ..

[03:08.29] I am waiting for you baby

[03:12.30] ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby

[03:19.80] ఓ..ఓ..ఓ..ఓ... ఓ..ఓ..ఓ..ఓ...

[04:20.03] ప్రేమనే ఒకే మాటే ఆమెలో గతించిందా

[04:27.55] వీడని భయం ఏదో గుండెనే తొలుస్తోందా

[04:35.57] ఆ ఊహే తన మదిలో కలతలే రేపెనా

[04:42.47] విధినైనా వెలేయనా నిను గెలిచేయనా

[04:50.47] నీకోసం నిరీక్షణ ఓ..ఓ..

[04:55.71] I am waiting for you baby

[05:00.45] చిరునవ్వే నవ్వుతూ నాకోసం వస్తావని

[05:07.97] చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని

[05:16.24] నిను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరా తీస్తూ

[05:23.97] నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ

[05:32.21] ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby

[05:40.22] ప్రతి జన్మ నీతోనే I am waiting for you baby