Lrc Player

iSongs.info 05 - Povodhe Prema

Unknown artist
[04:34.99]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:34.32] నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా

[00:40.82] కన్నోదిలి చూపు వెళ్ళిపోతుందా

[00:47.81] వేకువనే సందె వాలిపొతోందే

[00:54.84] చీకటిలో ఉదయం వుండి పొయిందే

[01:00.32] నా యదనే తొలిచిన గురుతిక నిను తెస్తుందా

[01:07.57] నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతుందా

[01:14.82] నువ్వుంటే నేనుంటా ప్రేమా

[01:21.60] పోవొద్దే పోవొద్దే ప్రేమా

[01:29.08] నన్నొదిలీ నీడ వెళ్ళిపోతోందా

[01:35.84] కన్నోదిలి చూపు వెల్లిపోతుందా

[02:10.07] ఇన్నినాళ్ళు నీ వెంటే

[02:14.07] సాగుతున్న నా పాదం

[02:17.57] వెంట పడిన అడుగేదంటుందే

[02:24.34] నిన్న దాక నీ రూపం

[02:27.83] నింపుకున్న కనుపాపే

[02:31.32] నువ్వు లేక నను నిలదీస్తుందే

[02:38.07] కోరుకున్న జీవితమే చేరువైన ఈ క్షణమే

[02:44.57] జాలి లేని విధి రాతే శాపమైనదే

[02:52.32] మరు జన్మే ఉన్నదంటె బ్రహ్మ నైన అడిగేదొకటె

[02:58.82] కనమంటా మమ్ము తన ఆటలిక సాగని చోటే

[03:06.32] నువ్వుంటే నేనుంటా ప్రేమా

[03:12.80] పోవొద్దే పోవొద్దే ప్రేమా

[04:01.56] నువ్వుంటే నేనుంటా ప్రేమా

[04:07.83] పోవొద్దే పోవొద్దే ప్రేమా