Lrc Player

[iSongs.info] 04 - Andhamaina Premarani

Unknown artist
[04:48.65]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:50.20] అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..

[00:52.70] సత్తురేకు కూడా స్వర్ణమేలే..

[00:56.19] అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..

[00:58.93] చిన్న మొటిమ కూడా ముత్యమేలే

[01:02.21] చెమట నీరే మంచి గంధం

[01:05.22] ఓర చూపే మోక్ష మార్గం

[01:08.70] వయసుల సంగీతమే..

[01:10.94] ఊహూ..భూమికే భూపాలమే

[01:14.95] వయసుల సంగీతమే..

[01:17.19] ఊహూ..భూమికే భూపాలమే...

[01:33.72] సానిసా సారిగారి సానిసానిసాని

[01:36.45] సానిసా సాగమామపమాగారీస

[01:40.20] సానిసా సారిగారినీ సానిపానిసానిసా

[01:44.19] సాగమమమ మాప మాగరీస

[02:11.45] అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో

[02:13.70] పిచ్చిరాతలైన కవితలవునులే

[02:17.21] ప్రేమకెపుడు మనసులోన భేదముండదే

[02:19.95] ఎంగిలైన అమృతమ్ములే

[02:23.45] బోండుమల్లి ఒక్క రూపాయి

[02:26.20] నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు

[02:29.45] పీచు మిఠాయ్ అర్దరూపాయి

[02:32.73] నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు

[02:48.57] అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..

[02:51.36] సత్తురేకు కూడా స్వర్ణమేలే..

[02:54.59] అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై..

[02:57.57] చిన్న మొటిమ కూడా ముత్యమేలే

[03:00.57] చెమట నీరే మంచి గంధం...

[03:03.56] ఓర చూపే మోక్ష మార్గం

[03:07.09] వయసుల సంగీతమే..

[03:09.57] ఊహూ..భూమికే భూపాలమే

[03:13.32] వయసుల సంగీతమే..

[03:15.58] ఊహూ..భూమికే భూపాలమే...

[03:44.58] ప్రేమ ఎపుడు ముహుర్తాలు చుసుకోదులే

[03:47.33] రాహుకాలం కూడా కలిసి వచ్చులే

[03:50.83] ప్రేమ కొరకు హంస రాయబారమేలనే

[03:53.57] కాకి చేత కూడా కబురు చాలులే

[03:56.57] ప్రేమ జ్యోతి ఆరిపోదే

[03:59.82] ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే

[04:02.55] ఇది నమ్మరానిది కానెకాదే

[04:06.32] ఈ సత్యం ఊరికీ తెలియలేదే

[04:09.58] ఆకశం భూమి మారినా మారులే

[04:12.57] కానీ ప్రేమ నిత్యమే

[04:15.33] ఆది జంట పాడిన పాటలే..

[04:18.83] ఇంకా వినిపించులే

[04:21.59] ప్రేమ తప్పు మాటని...

[04:24.33] ఎవ్వరైన చెప్పినా

[04:26.32] నువ్వు బదులు చెప్పు మనసుతో..

[04:28.31] ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు

[04:31.32] అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా..