Lrc Player
Vinave Vinave-SenSongsMp3.Co
Unknown artist
[03:27.05]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.
[00:37.82] వినవే వినవే మనసా వినవే
[00:44.05] నువు వేరైతే నేనే లేనే
[00:50.57] హృదయం ఉదయం కనదే ఇకపై
[00:57.08] క్షణమే యుగమై పడనీ మెదపై
[01:03.06] మసక అంచు దారిలోకి ఎండలాగ చేరుమా
[01:09.30] ఇసుక నిండు ఈ ఎడారిపైన వాన జల్లుమా
[01:15.80] అణువణువు నీ వలపే
[01:22.03] క్షణక్షణము నీ తలపే
[01:28.56] అణువణువు నీ వలపే
[01:35.05] క్షణక్షణము నీ తలపే
[02:07.48] వినవే వినవే మనసా వినవే
[02:13.74] నువు వేరైతే నేనే లేనే
[02:20.23] హృదయం ఉదయం కనదే ఇకపై
[02:26.74] క్షణమే యుగమై పడనీ మెదపై
[02:32.98] ముసురు వేసి ఎండ రాకపోతే నింగి నేరమా
[02:39.25] నదులలోన నీరు ఆవిరైతే నేల నేరమా
[02:45.26] అణువణువు నీ వలపే
[02:51.74] క్షణక్షణము నీ తలపే
[02:58.24] అణువణువు నీ వలపే
[03:04.49] క్షణక్షణము నీ తలపే
