మెరిసాడే మెరిసాడే
[00:35.88] మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
[00:44.92] మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
[00:49.38] మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే
[00:54.70] తనవారే వస్తుంటే అలుపింక మరిచాడే
[00:54.91] మనసంతా వెలుగేనా
[01:03.89] ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే
[01:08.45] పది మంది ఉండగా ప్రతిరోజూ పండగే
[00:00.00] మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
[00:00.00] పడి నవ్వుతుండగా ప్రతిరోజూ పండగే
[00:00.00] మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే
[00:00.00] మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే
[00:00.00] గల గల మాటల సడిలో బరువిక తేలికపడెలే
[00:00.00] ఇరుకుగా మారితే గదులే, చురుకుగా ప్రాణమే కదిలే
[00:00.00] మనమంతా కలిసుంటే కలతున్నా మరిచేనే
[00:00.00] మనమంతా వెనకుంటే మరణాన్నే గెలిచేనే
[00:00.00] మిము కలవగా తెగ కలవరం
[00:00.00] అసలిది కదా ఒక సంబరం
[00:00.00] ఒక వరసలా కదిలిన క్షణం
[00:00.00] ఇక తెలియదే ఒంటరితనం
[00:00.00] ఎన్నాళ్ళకో రారు కన్నోళ్ళిలా
[00:00.00] వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా
[00:00.00] ఇల్లంతా మారింది సందళ్ళుగా
[00:00.00] వీరంతా ఉండాలి వందేళ్ళిలా
[00:00.00] మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే
[00:00.00] మనసంతా వెలుగేనా
[00:00.00] ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే
[00:00.00] పది మంది ఉండగా ప్రతిరోజూ పండగే
[00:00.00] పడి నవ్వుతుండగా ప్రతిరోజూ పండగే
