Butta Bomma
[00:08.58] ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..
[00:12.34] ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..
[00:16.83] ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
[00:24.82] ఎట్టాగా అనే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..
[00:33.35] ఓరి దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..
[00:41.09] బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే "2"
[01:07.12] మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము
[01:11.09] లోన దందనక జరిగిందే నమ్ము.. దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము..
[01:48.83] రాజుల కాలం కాదు.. రథము గుర్రం లేవు..
[01:52.59] అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే..
[01:57.09] గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు..
[02:01.11] చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే..
[02:05.39] చిన్నగా సినుకు తుంపరడిగితే
[02:09.08] కుండపోతగా తుఫాను తెస్తివే
[02:13.34] మాటగా ఓ మల్లెపూవునడిగితే
[02:17.58] మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే
[02:21.34] బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..
[02:25.58] జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే
[02:30.09] వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే
[02:34.08] కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే
[02:47.09] ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..
[02:51.09] ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము..
[02:55.08] ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..
[02:59.08] ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము.. ప్రేమనాపలేవు నన్ను నమ్ము..
