Lrc Player

Suryudivo Chandrudivo

Unknown artist
[04:35.07]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:07.46] తద్ది తలంగు తయ్య

[00:08.97] తక తద్ది తాలాంగు తయ్య

[00:10.97] మనసంతా ఈ వాల

[00:12.24] అహా స్వరాల ఆనంద మాయె హోయ్య

[00:14.97] తద్ది తలంగు తయ్య

[00:16.46] తక తద్ది తాలాంగు తయ్య

[00:18.25] పెదవుల్లో ఈ వాల

[00:19.46] ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య

[00:22.23] సూర్యుడివో చంద్రుడివో

[00:26.01] ఆ ఇద్దరి కలయికవో

[00:29.49] సారధివో వారధివో

[00:33.22] మా ఊపిరి కన్న కలవో

[00:37.46] విశ్వామంత ప్రేమ పండించగా

[00:41.25] పుట్టుకైన ఋషివో

[00:44.70] సాటివారికై నీ వంతుగా

[00:48.46] ఉద్యమించు కృషివో

[00:51.72] మయ అందరిలో ఒకడిన మనిషివో

[00:57.24] సూర్యుడివో చంద్రుడివో

[01:00.97] ఆ ఇద్దరి కలయికవో

[01:04.45] సారధివో వారధివో

[01:08.49] మా ఊపిరి కన్న కలవో

[01:11.98] తద్ది తలంగు తయ్య

[01:13.72] తక తద్ది తాలాంగు తయ్య

[01:15.47] మనసంతా ఈవాల

[01:16.74] అహా స్వరాల ఆనందమాయె హోయ్య

[01:19.47] తద్ది తలంగు తయ్య

[01:20.97] తక తద్ది తాలాంగు తయ్య

[01:22.98] పెదవుల్లో ఈవాల

[01:24.25] ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య

[02:03.72] గుండె లోతులో గాయం

[02:07.98] నువ్వు తాకితే మాయం

[02:11.75] మందు వేసవిలో పండు వెన్నెలలా

[02:15.48] కలిసింది నీ సహాయం

[02:18.99] పొలమారే ఆశల కోసం

[02:20.22] పొలిమెరలు దాటోచావు

[02:21.99] తలరాతలు వేలుగయ్యేలా

[02:23.98] నేనున్నన్నావు

[02:25.50] అడగందే అక్కర తీర్చే

[02:27.96] నీ మంచిని పొగడాలంటే

[02:29.70] మాలో పలికే మాటలు చాలవు

[02:35.46] సూర్యుడివో చంద్రుడివో

[02:38.72] ఆ ఇద్దరి కలయికవో

[02:42.48] సారధివో వారధివో

[02:46.22] మా ఊపిరి కన్న కలవో

[03:29.02] దేవుదడెక్కడో లేడు

[03:32.99] వేరే కొత్తగా రాడు

[03:36.76] మంచి మనుషులలో

[03:38.49] గొప్ప మనసు తనై ఉంటాడు

[03:41.76] నీకు లాగా ఏ లోక లాక్యనాన్ని

[03:44.52] ఆశించి జన్మిచ్చిందో

[03:47.27] నిను కన్న తల్లి కడుపు

[03:49.25] నిందార పండింది

[03:51.02] నీలాంటి కొడుకుని మోసే

[03:52.77] ఈ భూమి భారతి సైతం

[03:54.77] నీ పయనానికి జాయహో అన్నది

[04:00.25] సూర్యుడివో చంద్రుడివో

[04:03.77] ఆ ఇద్దరి కలయికవో

[04:07.47] సారధివో వారధివో

[04:10.98] మా ఊపిరి కన్న కలవో

[04:14.73] తద్ది తలంగు తయ్య

[04:16.52] తక తద్ది తాలాంగు తయ్య

[04:18.50] మనసంతా ఈ వాల

[04:19.75] అహా స్వరాల ఆనంద మాయె హోయ్య

[04:22.23] తద్ది తలంగు తయ్య

[04:23.74] తక తద్ది తాలాంగు తయ్య

[04:26.00] పెదవుల్లో ఈ వాల

[04:27.01] ఎన్నో రకాల చిరునవ్వు చేరి హోయ్య