He’s Soo Cute
[00:09.62] జింప్ చిక్కి చికు భమ్
[00:11.11] జింప్ చిక్కి చికు భమ్
[00:12.87] జింప్ చిక్కి చికు భమ్
[00:14.34] జింప్ చిక్కి చికు భమ్
[00:15.86] హబ్బా బ్బ బ్బా బ్బ బ్బా బ్బ బ్బా .. అబ్బాయెంతా ముద్దుగున్నాడే...
[00:20.13] ముద్దుగున్నాడే... ముద్దుగున్నాడే...
[00:22.60] ఆకాశం అందేటంతా.. ఎంతా ఎంతా ఎత్తుగున్నాడే...
[00:25.84] ఎత్తుగున్నాడే... ఎత్తుగున్నాడే...
[00:28.66] అల్లాద్దీన్ దీపం నుంచి వచ్చాడనుకుంటా..
[00:31.60] అల్లాడించాడే ... ఓర కంటా.. ఆ ఆ
[00:34.86] పిల్లాడి బుగ్గ.. సిమ్లా ఆపిల్‌లాంటిదంటా..
[00:37.85] దొరకాలేగానీ కొరికి తింటా... ఆమ్ ఆ
[00:40.85] చూపుల్లో దాచినాడే ఏదోతూటా.. నన్నిట్టా కాల్చినాడే ఠా ఠా ఠా ఠా..ఆ
[00:47.09] హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
[00:50.09] హీజ్ సో హ్యాండ్ సామ్...
[00:53.08] హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
[00:56.34] హీజ్ జస్ట్ ఆసమ్.......
[01:24.85] జింప్ చిక్కి చికు భమ్
[01:26.09] జింప్ చిక్కి చికు భమ్
[01:27.36] ఆ కోడినిట్టా.. తన్నుకెళ్లే గద్దల్లే...
[01:30.35] చేపనిట్టా.. ఎత్తుకెళ్లే కొంగల్లే...
[01:33.59] సొత్తునిట్టా.. కొల్లగొట్టే దొంగల్లే...
[01:36.85] దొంగిలించి... వీన్ని దాచేయ్యాలిలే...
[01:39.84] వీడిపక్కనుంటే చాలూ.. నన్నే చూసీ..
[01:43.09] ఆడజాతి కళ్లనిండా ఫుల్.. జెలసీ...ఏ
[01:46.35] మాటల్లో దాచినాడే ఆటమ్ బాంబు మూటా..
[01:49.34] నా కొంప కూల్చినాడే .. ఠా ఠా ఠా ఠా .. ఆ
[01:52.59] హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
[01:55.84] హీజ్ సో హ్యాండ్ సామ్...
[01:58.62] హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
[02:01.87] హీజ్ జస్ట్ ఆసమ్.......
[02:08.27] ఈరీ.. ఈరీ గుమ్మడిపండు నీ మొగుడెవరే..
[02:14.26] బుగ్గలు రెండు జాంపండు లాగా ఉన్న వీడే...
[02:35.97] హూమ్..
[02:36.47] పొద్దునొస్తే ముద్దు కాఫీ ఇస్తాలే...
[02:39.22] లంచుకొస్తే హగ్గు మీల్సే పెడతాలే..
[02:42.27] హే.. రాతిరొస్తే.. బెడ్డు మీదా...
[02:46.01] అబ్బ బ్రెడ్డు జాము డిన్నరు తినిపిస్తాలే...
[02:48.73] చీరలొద్దు.. నగలు వద్దు అమ్మా నాకూ...
[02:51.73] వీడి పిల్లలకూ.. అమ్మ..నవ్వాలే...
[02:54.99] మగవాడి అందం మీద లేదే ఒక్కపాటా..
[02:58.20] వీడి ముందు అందం కూడా... ఠా ఠా ఠా...ఠా
[03:00.96] హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
[03:03.95] హీజ్ సో హ్యాండ్ సామ్...
[03:07.22] హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
[03:10.48] హీజ్ జస్ట్ ఆసమ్.......
[03:13.69] హీజ్ సో క్యూట్.. హీజ్ సో స్వీట్
[03:16.73] హీజ్ సో హ్యాండ్ సామ్...
[03:19.70] హీజ్ సో కూల్.. హీజ్ సో హాట్
[03:23.00] హీజ్ జస్ట్ ఆసమ్.......
