Mind Block
[00:05.88] ఎప్పుడూ ప్యాంటేసే వాడు
[00:08.67] ఇప్పుడు లుంగీ కట్టాడు
[00:11.90] ఎప్పుడూ షర్టేసే వాడు
[00:14.65] ఇప్పుడు జుబ్బా తొడిగాడు
[00:18.16] చేతికేమో మల్లెపూలు, కంటికేమో కళ్లజోడు
[00:21.14] చుట్టేసి పెట్టేసి వచ్చేశాడూ
[00:27.37] For the first time he's into mass crime
[00:35.90] బాబూ నువ్ సెప్పు
[00:37.66] ఏంటీ?
[00:38.40] ఆడ్ని కొట్టమని డప్పూ
[00:39.91] హూమ్ నువ్ కొట్టరా
[00:50.64] Moon walk-u Moon walk-u
[00:52.65] పిల్ల నీ నడక చూస్తే Moon walk-u
[00:55.15] Earthquake-u Earthquake-u
[00:57.63] పిల్ల నువ్ తాకుతుంటే Earthquake-u
[00:59.90] నీ లిప్పులోన ఉంది కప్పు cake-u (cake-u)
[01:02.41] మాటలోనా ఉంది milk shake-u (shake-u)
[01:04.65] సోకులోన ఉంది కొత్త stock-u (stock-u)
[01:06.90] అమ్మా అమ్మా హబ్బ హబ్బా
[01:09.41] నువ్ hot hot గున్న పూత రేకు (రేకు)
[01:11.64] ముట్టుకుంటే జారే తామరాకు (ఆకు)
[01:14.15] మనసునెర్రజేసే తమలపాకు (పాకు)
[01:16.40] అమ్మా అమ్మా హబ్బ హబ్బా
[01:18.66] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[01:21.16] బాబూ నీ mass లుక్కు Mind block-u
[01:23.41] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[01:25.90] నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
[01:28.18] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[01:30.42] బాబూ నీ mass లుక్కు Mind block-u
[01:32.67] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[01:35.13] నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
[01:37.69] బాబూ నువ్ సూపియ్
[01:38.66] ఏంటీ?
[01:39.91] ఆడ్ని ఊదమని పీపీ
[01:41.15] హుమ్ నువ్ ఊదరా
[02:01.39] నువ్ ఉండరా
[02:06.64] నువ్వు చీరకట్టుకుంటే జారుతుందే గుండెం
[02:09.15] ఓరకంట చూపే భగ్గుమంటూ మండే
[02:11.65] అట్టా నువ్ అంటుంటే నాకెట్టానొ ఐతాందే
[02:16.39] నువ్వు కాటుకెట్టుకుంటే చీకటవుతుందే
[02:18.65] బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే
[02:21.15] అట్టా నువ్ చూస్తుంటే
[02:23.14] నా ఒళ్ళంతా గిలిగింత పుడతాందే
[02:25.65] నీ కళ్లలోన ఉంది కల్లు ముంత ముంత
[02:28.17] నీ ఒంపుల్లోన ఉంది పాలపుంత పుంత
[02:30.40] నీ సొంపులోన ఉంది లోకమంతా అంతా
[02:32.90] అమ్మా అమ్మా హబ్బ హబ్బా
[02:35.16] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[02:37.66] బాబూ నీ mass లుక్కు Mind block-u
[02:39.91] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[02:42.41] నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
[02:44.39] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[02:46.91] బాబూ నీ mass లుక్కు Mind block-u
[02:49.40] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[02:51.65] నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
[02:53.90] బాబూ तू बोले
[02:55.17] क्या रे
[02:56.15] ఆడ్ని దంచమనీ ఢోలూ
[02:57.40] హుమ్ నువ్ దంచెహే
[03:21.93] హా బాబూ ఇటు సూడూ
[03:23.42] ఏంటీ?
[03:24.16] ఆడ్ని పెంచమనూ స్పీడూ
[03:25.64] హుమ్ నువ్ పెంచరా
[03:31.39] నీ ముద్దు ముట్టకుండా ముద్ద ఎక్కదంటా
[03:33.90] హగ్గు అంటకుండా నిద్దరట్టదంటా
[03:36.40] ఇట్టా నువ్ ఊరిస్తే నువ్ కోరింది తీరుస్తా
[03:40.90] నీ టచ్లో కరెంటే నన్ను గుచ్చెనంటా
[03:43.41] మల్లెపూల సెంటే మత్తు రేపేనంటా
[03:45.66] అయితే నిన్ను touch చేస్తా
[03:47.89] నిన్ను ఏదేదో మైకంలో ముంచేస్తా
[03:50.12] నీ బుగ్గలోన ఉంది పాలకోవా కోవా
[03:52.91] నీ సిగ్గులోనా ఉంది అగ్గి లావా లావా
[03:54.90] నీ నడుములోన ఉంది పూల నావ నావ
[03:57.54] అమ్మా అమ్మా హబ్బ హబ్బా
[04:00.00] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[04:02.22] బాబూ నీ mass లుక్కు Mind block-u
[04:04.47] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[04:06.99] నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
[04:09.23] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[04:11.72] బాబూ నీ mass లుక్కు Mind block-u
[04:14.00] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
[04:16.22] నువ్వే ఓ స్టెప్పేస్తే Mind block-u
[04:18.73] Mind block-u, Mind block-u, Mind block-u, Mind block-u
