Lrc Player

Madhurame

Unknown artist
[05:43.25]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:22.73] మధురమే ఈ క్షణమే ఓ చెలి

[00:29.72] మధురమే ఈ క్షణమే

[00:36.72] మధురమే వీక్షణమే ఓ చెలి

[00:43.48] మధురమే వీక్షణమే

[00:50.22] మధురమే లాలసయే

[00:56.99] మధురం లాలనయే

[01:03.97] మధురమే లాహిరిలే

[01:10.73] మధురం లాలితమే

[01:17.76] మధు పవనం వీచి

[01:20.97] మధు పవనం వీచి

[01:23.97] పరువమె మైమరచిందిలే

[02:16.00] కాలం పరుగులు ఆపి

[02:19.48] వీక్షించె అందాలే

[02:22.97] మోహం తన్మయమొంది శ్వాసించె గంధాలే

[02:29.50] ఊరించి రుచులను మరిగి ఉడికించె తాపాలే

[02:36.47] ఉప్పొంగి ఊపిరి సెగలో కవ్వించె దాహాలే

[02:43.49] మౌనంగా

[02:46.73] మధువుల జడిలోన పులకించెే ప్రాణాలెే

[02:53.73] మధురమే ఈ క్షణమే ఓ చెలి

[03:00.48] మధురమే ఈ క్షణమే

[03:34.97] వీచే గాలులు దాగి

[03:38.47] చెప్పేనె గుసగుసలే

[03:41.73] చూసే ముసి ముసి నవ్వులు

[03:45.23] చేసే బాసలనే

[03:48.50] వశమై ఆనందపు లోగిట

[03:51.97] అరుదించి ఆకాశం

[03:55.47] సగమై ఈ సాగరమందె

[03:58.70] అగుపించె ఆసాంతం

[04:02.26] తీరం... ముడివేసిన దారం

[04:08.73] తీర్చే ఎద భారాలే

[04:12.50] మధురమే ఈ క్షణమే ఓ చెలి

[04:19.49] మధురమే ఈ క్షణమే

[04:26.22] మధురమే వీక్షణమే ఓ చెలి

[04:33.22] మధురమే వీక్షణమే

[04:39.97] మధురమే లాలసయే

[04:47.00] మధురం లాలనయే

[04:53.76] మధురమే లాహిరిలే

[05:00.46] మధురం లాలితమే

[05:07.50] మధు పవనం వీచి

[05:10.99] మధు పవనం వీచి

[05:13.73] పరువమె మైమరచిందిలే