Chupulato
[00:34.59] చూపులతో దీపాల
[00:37.32] దేహముతో ధూపాల
[00:39.59] చంపేయకే, నన్ను చంపేయకే
[00:49.59] నవ్వులతో చెరసాల
[00:52.35] నడుము లో మధుశాల
[00:54.87] చంపేయకే, నన్ను చంపేయకే
[01:04.33] హో కాలముకు అందని అక్షరమే
[01:10.34] కవితలు తెలుపని లక్షణమే
[01:15.09] బాపు కె దొరకని బొమ్మ వే
[01:19.83] బ్రహ్మ కె వన్నె తెచ్చిన
[01:22.61] వెన్నెలమ్మ వే
[01:44.62] ని చక్కని చిత్రానికి
[01:47.34] కాగితాన్ని ఇచ్చుకున్న
[01:49.83] ప్రతి కొమ్మ
[01:51.09] ప్రతి రెమ్మ జన్మ ధన్యమే
[01:54.86] ని చిక్కని దేహాన్ని
[01:57.11] హత్తుకున్నా చీర రైక
[01:59.84] నేసిన అహ చేతులది
[02:02.36] గొప్ప పుణ్యమే
[02:05.34] నిదురకు మెలకువ తెచ్చే
[02:10.07] అందం నీవే లేవే
[02:15.08] నిను మరవడం అంటే
[02:17.88] మరణము లే
[02:19.84] చూపులతో దీపాల
[02:22.34] దేహముతో ధూపాల
[02:24.87] చంపేయకే, నన్ను చంపేయకే
[03:04.60] ఏ రుతువో ఏ రుణమో
[03:07.34] వేళా వేళా ఏళ్ళు వీచి
[03:09.85] ఈ తెలుగు నేలనీల
[03:12.33] ఎంచు కుందిలే
[03:14.87] ఆ నదులు
[03:16.09] ఈ సుడులు
[03:17.34] కోరి కోరి తపసు చేసి
[03:19.83] నిపలుకు
[03:21.09] నడకనిలా పంచుకున్నవే
[03:25.34] ఏమిటి చంద్రుడి గొప్ప
[03:30.11] అది నీ వెలుగెయ్ తప్ప
[03:35.37] ఇలకే జాబిలీ వై జారవే
