Hrudayam
[00:37.86] హృదయం ఓర్చుకోలేనిది గాయం
[00:42.80] ఇకపై తలచుకోరానిది ఈ నిజం
[00:48.29] పెదవులు విడిరాకా నిలువవే కడదాకా
[00:54.09] జీవంలో బతకవె ఒంటరిగా
[00:59.54] లో లో ముగిసే మౌనంగా ఓ ఓ ఓ
[01:15.05] హృదయం ఓర్చుకోలేనిది గాయం
[01:20.57] ఇకపై తలచుకోరానిది ఈ నిజం
[01:58.83] ఊహల లోకంలో ఎగరకు అన్నావే
[02:04.34] తేలని మైకంలో పడకని ఆపావే
[02:09.84] ఇతరుల చిరునవ్వుల్లో నను వెలిగించావే ప్రేమా
[02:15.10] మరి నా కనుపాపల్లో నలుపై నిలిచావేమ్మా
[02:20.08] తెలవారి తొలికాంతి నీవో బలి కోరు పంతానివో
[02:25.62] అని ఎవరినడగాలి ఏమని చెప్పాలి ఓ ఓ ఓ
[02:32.34] హృదయం ఓర్చుకోలేనిది గాయం
[02:37.33] ఇకపై తలచుకోరానిది ఈ నిజం
[02:57.26] వెచ్చని ఊపిరిగా వెలిగే సూరీడు
[03:02.26] చల్లని చూపులతో దీవెనలిస్తాడు
[03:07.77] అంతటి దూరం ఉంటే బ్రతికించే వరంవుతాడు
[03:13.03] చెంతకి చేరాడంటే చితి మంటే అవుతాడు
[03:18.03] హలాహలం నాకు సొంతం నువ్వు తీసుకో అమృతం
[03:23.52] అనకుంటే ఆ ప్రేమే ప్రేమ కాగలదా ఓ ఓ ఓ
[03:30.27] హృదయం ఓర్చుకోలేనిది గాయం
[03:35.56] ఇకపై తలచుకోరానిది ఈ నిజం
