Lrc Player

Brathakaali

Unknown artist
[05:28.07]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:06.28] ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు

[00:12.55] సర సర సరమంటూ విషమల్లే నరనరం పాకింది తొలిముద్దు

[00:19.04] గబ గబ గబమంటూ గునపాలై మెదడును తొలిచింది తొలిముద్దు

[00:25.28] ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై ఎదురుగ నిలిచింది తొలిముద్దు

[00:44.78] ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు

[00:51.02] ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై ఎదురుగ నిలిచింది తొలిముద్దు

[00:57.54] వదలనులే చెలి చెలి నిన్నే మరణం ఎదురు వచ్చినా

[01:03.78] మరవనులే చెలి చెలి నిన్నే మరుజన్మెత్తినా

[01:10.02] బెదరనులే ఇలా ఇలా భూమే నిలువున బద్దలయ్యినా

[01:16.53] చెదరదులే నాలో నువ్వే వేసే ముద్దుల వంతెన

[01:22.77] శరీరమంతటిని చీరే ఫిరంగిలాగ అది మారే

[01:29.30] కణాలలో మధురనాళలే కదిపి కుదుపుతోంది చెలియా

[01:38.31] బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే

[01:44.52] చంపాలి... వెంటాడే చావునే

[01:51.02] బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే

[01:57.28] చంపాలి... వెంటాడే చావునే

[02:04.53] ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు

[02:11.05] ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై ఎదురుగ నిలిచింది తొలిముద్దు

[02:29.88] ఒక యుద్ధం ఒక ధ్వంసం ఒక హింసం నాలో రేగెనే

[02:36.14] ఒక మంత్రం ఒక మైకం నాలో మోగెనే

[02:42.41] ఒక జననం ఒక చలనం ఒక జ్వలనం నాలో చేరెనే

[02:48.88] ఒక స్నేహం ఒక దాహం నాలో పొంగెనే

[02:55.64] గతాల చీకటిని చీల్చే శతఘ్నులెన్నో అది పేల్చే

[03:02.15] సమస్త శక్తినిచ్చే నీ స్పర్శే ఓ చెలియా

[03:10.90] బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే

[03:17.38] చంపాలి... వెంటాడే చావునే

[04:12.66] ఒక క్రోధం ఒక రౌద్రం భీభత్సం నాలో పెరిగెనే

[04:18.68] ఒక శాంతం సుఖగీతం లోలో పలికెనే

[04:24.94] ఒక యోగం ఒక యజ్ఞం నిర్విఘ్నం నన్నే నడిపెనే

[04:31.43] ఒక బంధం ఒక భాగ్యం నాకై నిలిచెనే

[04:37.91] భయాల గోడలను కూల్చే జయాల గొంతు వినిపించే

[04:44.44] శుభాల సూచనిచ్చే నీ చెలిమే ఓ చెలియా

[04:53.41] బ్రతకాలి... అని ఒక ఆశ రేగెనే

[04:59.66] చంపాలి... వెంటాడే చావునే

[05:06.91] ఫెళ ఫెళ ఫెళమంటూ పిడుగల్లే పెదవిని తాకింది తొలిముద్దు

[05:13.41] ఒక పది వెయ్యికోట్ల సూర్యుళ్ళై ఎదురుగ నిలిచింది తొలిముద్దు