Lrc Player

Ye Chota Nuvvunna

Unknown artist
[03:14.59]·Synced by Guest·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:20.98] ఏ చోట నువ్వున్నా ఊపిరిలా నేనుంటా

[00:26.23] వెంటాడే ఏకాంతం లేనట్టే నీకింకా

[00:31.50] వెన్నంటే నువ్వుంటే నాకేమైనా బాగుంటా

[00:36.74] దూరాల దారుల్లో నీవెంట నేనుంటా

[00:41.53] నన్నిలా నీలో దాచేశా

[00:47.01] నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే

[00:51.99] నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే

[00:57.52] నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే

[01:02.49] నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే

[01:39.24] ఇన్నాళ్ళ నా మౌనం వీడాలే నీకోసం

[01:44.24] కలిసొచ్చెనే కాలం దొరికింది నీ స్నేహం

[01:49.50] నాదన్న ఆసాంతం చేస్తాను నీ సొంతం

[01:54.99] రాదింక ఏ దూరం నాకుంటే నీ సాయం

[01:59.75] నన్నిలా నీలో దాచేశా

[02:05.26] నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే

[02:10.24] నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే

[02:15.75] రెప్పలు మూసున్నా నే నిన్నే చూస్తారా

[02:20.99] ఎప్పటికీ నిన్నే నాలో దాస్తారా

[02:57.51] నిన్నలు మరిచేలా నిను ప్రేమిస్తాలే

[03:02.51] నీ కన్నులు అలిసేలా నే కనిపిస్తాలే