Punnami Punnami Vennela Na Cheli - SenSongsmp3.Co
[00:01.35] పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
[00:05.09] పువ్వులు పూచిన నవ్వే నా చెలి
[00:08.36] చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..
[00:15.10] ఎందరొ ఎందరొ ప్రేమికులున్నా
[00:18.60] ఎన్నో ఎన్నో కలలను కన్నా
[00:21.85] ప్రాణం ఇచ్చే ప్రేమే నాదీ ఓఓఓఓ
[00:28.62] వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను
[00:32.09] కన్నులు కన్నులు నేడే కలిసెను
[00:35.61] కలలివి కలలివి అలలై ఎగసెను
[00:39.11] ఆశల గువ్వలు నింగిని తాకెను
[00:42.36] పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
[00:45.88] పువ్వులు పూచిన నవ్వే నా చెలి
[00:49.12] చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..
[01:23.34] కావ్యాల్లాంటీ కథలను ఎన్నో భూమే చూసినది
[01:30.10] నా ఎద కోరే మన కథ కూడా చరితై ఉండమనీ..
[01:36.84] నీ ఎదకన్నా స్వర్గం లేదని నిన్నే కోరి వచ్చాను వచ్చాను
[01:43.60] ప్రేమకు నువ్వే రూపం అనుకుని నామది నీకే ఇచ్చాను ఇచ్చాను
[01:50.60] పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
[01:53.86] పువ్వులు పూచిన నవ్వే నా చెలి
[01:57.36] చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..
[02:34.89] ఏవో కలలే అలలై వచ్చీ తీరం చేరినవీ..
[02:41.57] ఏవో కథలే ఎదనే గిచ్చీ విరహం పెంచినవీ
[02:48.35] నింగిని వీడి నేలకు వచ్చి వెన్నెల నిన్నే చేరింది చేరింది
[02:55.10] ఆశలు తీరే ఆమని లాగా బతుకే నేడు మారింది మారింది
[03:02.10] పున్నమి పున్నమి వెన్నెల నా చెలి
[03:05.59] పువ్వులు పూచిన నవ్వే నా చెలి
[03:08.87] చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..
[03:15.61] వెన్నెల వెన్నెల నిన్నే పిలిచెను
[03:19.10] కన్నులు కన్నులు నేడే కలిసెను
[03:22.35] కలలివి కలలివి అలలై ఎగసెను
[03:25.85] ఆశల గువ్వలు నింగిని తాకెను
[03:29.35] పున్నమి పున్నమి వెన్నెల నీ చెలి
[03:32.59] పువ్వులు పూచిన నవ్వే నీ చెలి
[03:36.10] చేస్తా నీకై బతుకే అంజలి ఓ..ఓ..ఓ..ఓ..
