Endhukila Nannu Vedhisthunavey-SenSongsMp3.Co
[00:36.77] ఏందుకిలా నను వేధిస్తున్నావే... ఓ. ఓ..
[00:45.05] ఏందుకనీ నను వెలివేస్తున్నావే...
[00:50.30] నా హృదయం నీ తోడే కోరుకుందనా...
[00:54.28] నా ప్రాణం నీ చుట్టూ తిరుగుతోందనా...
[00:58.77] అన్యాయంగా తోస్తుంటె నట్టేటిలో ఇలా...
[01:06.53] నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
[01:10.52] ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హు.. హు...
[01:17.52] ఏందుకిలా నను వేధిస్తున్నావే...
[01:23.62] ఏందుకనీ నను వెలివేస్తున్నావే...
[01:45.38] హొ.. నను నేను వదిలేసి నువ్వే కావాలంటున్నా...
[01:50.12] నాదంటు మిగిలుంటే అది నువ్వే నువ్వే అంటున్నా...
[01:54.34] నేన్నీకు వద్దనీ... నీతో నడవొద్దనీ...
[01:58.60] నీ దారే నీదని గీసావా గీతని...
[02:01.98] నీ గుండెల్లో నా గురుతుల్ని తీరాన్నె తాకిన అలలా తుడిచేస్తే...
[02:09.45] నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
[02:13.68] ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హో...
[02:51.68] హొ.. వెలుగంతా తరిమేసి చీకటిలో నన్ను తోసావా...
[02:57.19] గతమంతా చెరిపేసి శూన్యంలో నిలబెడతావా...
[03:01.41] నాకన్నీ నువ్వనీ అనుకోడం పాపమా...
[03:05.42] పూజించే చేతిని నరికేంత కోపమా...
[03:09.18] నీ తలపుల్లో మైమరపుల్లో నా మనసుని తిప్పి రెక్కలు విరిచేస్తే...
[03:16.71] నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి...
[03:20.66] ఏ మనసుని తిట్టాలి.. ఈ క్షణం... హు.. హు...
[03:27.68] ఏందుకిలా నను వేధిస్తున్నావే...
[03:33.69] ఏందుకనీ నను వెలివేస్తున్నావే... హే హే.. హే
