Lrc Player

Selavanuko-SenSongsMp3.Co

Unknown artist
[03:47.50]·
This lyric sheet isn't paired with a song yet, so lines are shown but won't sync or seek.

[00:28.83] సెలవనుకో మరి ఏడవకే మనసా

[00:38.56] కలగనకే అది నిజమైపోదు కదా

[00:45.07] ఈ దూరం ఏనాటికి చేరువవ్వునో

[00:49.82] ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడునో

[00:55.07] కన్నుల్లోని కన్నీటి కెరటాలలో

[01:01.82] నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి

[01:06.59] ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం... హొ హొ

[01:14.81] సెలవనుకో మరి ఏడవకే మనసా

[01:22.04] కలగనకే అది నిజమైపోదు కదా

[01:39.06] అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా

[01:43.80] నాలాగే నీక్కూడ నేనంటే ఇష్టం అనుకున్నా

[01:49.05] పిలిచానా రమ్మనీ... కసిరానా పొమ్మనీ

[01:53.82] చివరికి ఈ ఆటలో ఐపోయా బొమ్మనీ

[01:58.31] నువ్వు కాదంటే ఇక రానంటే

[02:00.56] మన ఇద్దరి మధ్య ఇంకేం లేదంటే

[02:07.31] నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి

[02:12.08] ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం

[02:17.83] సెలవనుకో మరి ఏడవకే మనసా

[02:39.38] హొ... నువ్వంటే నాలాంటి ఇంకో నేనని అనుకున్నా

[02:44.62] ఇన్నాళ్ళీ భ్రమలోనే ఆనందంగా బతికానా

[02:49.61] నచ్చిందే తడవుగా వెళ్ళొద్దే అలుసని

[02:54.61] చెబుతున్నా మనసుకి వింటుందా మాటని

[02:58.61] నా ఊహల్ని, నా ఆశల్ని నరికేస్తూ నవ్వుని చిదిమేస్తే

[03:07.90] నేనెమై పోవాలి... నిన్నేమనుకోవాలి

[03:12.87] ఏ మనసుని తిట్టాలి ఈ క్షణం

[03:18.38] సెలవనుకో మరి ఏడవకే మనసా