Thuhi Hai Thuhi-SenSongsMp3.Co
[00:35.61] నీ కోసమే నేనంటూ ఉన్నదీ
[00:39.85] నీ కోసమే నా ప్రాణం ఉన్నదీ
[00:44.62] నీ కోసమే నీ కోసమే
[00:49.11] ఈ క్షణం నువ్వే ఎదురైతె
[00:51.61] అదంతా నిజమే ఐపోతే
[00:53.87] నేను గుండాగిపోతానులే
[00:58.35] తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై
[01:03.12] తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై
[01:07.60] నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే
[01:12.11] నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే
[01:18.85] నీ కోసమే నేనంటూ ఉన్నదీ నీ కోసమే
[01:43.41] హో..తెలియని మైకంలా నువ్వే కమ్మేస్తున్నావే
[01:49.41] ఓ చెలియా సావరియా నను రక్షించవా
[01:53.91] ఎదురుగా ఎవరున్నా నువ్వే అనుకుంటున్నానే
[01:58.66] కనబడవా కనబడవా చెలి కరుణించవా
[02:03.41] తెలియలేదు ప్రేమంటే నువ్వే ఉండగా
[02:08.15] తీరా తెలుసుకున్నాకా నువ్వే లేవుగా
[02:12.68] ముంచేశావే నీ ప్రేమలో
[02:16.42] తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై
[02:20.89] తూహిహై తూహిహై మేరే దిల్ మే తూహిహై
[02:25.44] నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే
[02:29.91] నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే
[02:48.42] హో ఒకటే మనసుందీ ఎవరికి ఇవ్వోద్దనుకుంటూ
[02:53.40] దాచేసా దాచేసా చెలి ఇన్నాల్లుగా
[02:57.91] ప్రేమంటె ఏంటో అర్దం నేడె తెలిసిందీ
[03:02.40] అపుడెపుడొ తెలిసుంటే బాగుండేదిగా
[03:07.65] నువ్వు లేక క్షణమైనా ఏమితోచదే
[03:11.92] ఇదే ప్రేమ అంటారా ఏమో తెలియదే
[03:16.64] నువ్వు లేని మనసెందుకే
[03:20.17] తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై
[03:24.89] తూహిహై తూహిహై మేరె దిల్ మే తూహిహై
[03:29.40] నువ్వేలే నువ్వేలే నా గుండెల్లో నువ్వేలే
[03:34.15] నువ్వేలే నువ్వేలే నా మనసంతా నువ్వేలే
